Today Movies in TV : టీవీలలో ప్రసారమవుతున్న సినిమాల కోసం మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈమధ్య థియేటర్లో రిలీజ్ అయిన కొత్త సినిమాలు సైతం టీవీలలోకి వచ్చేస్తుంటాయి. అంతేకాకుండా పాతకాలంలో నాటి ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా రిపీటెడ్ గా ప్రసరమవుతాయి. అందుకే జనాలు టీవీలలో వచ్చే సినిమాలకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ప్రతిరోజు బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్ లో ప్రసారమవుతున్నాయి. అయితే ఈ శుక్రవారం కొన్ని ప్రత్యేకమైన సినిమాలు కూడా టీవీలలోకి వచ్చేసాయి. మరి ఇక ఆలస్యం లేకుండా ఏ ఛానల్లో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- పాగల్
మధ్యాహ్నం 2.30 గంటలకు- అన్నయ్య
రాత్రి 10.30 గంటలకు – వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -అంధగాడు
ఉదయం 10 గంటలకు -కృష్ణవాడి వీర ప్రేమగాథ
మధ్యాహ్నం 1 గంటకు -పెళ్లైంది గానీ
సాయంత్రం 4 గంటలకు -RDX లవ్
రాత్రి 7 గంటలకు -ఈశ్వర్
రాత్రి 10 గంటలకు- ద్రోణ
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -జాక్‌పాట్
ఉదయం 9 గంటలకు- యమదొంగ
మధ్యాహ్నం 12 గంటలకు -అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
మధ్యాహ్నం 3 గంటలకు- భరత్ అనే నేను
సాయంత్రం 6 గంటలకు -S/O సత్యమూర్తి
రాత్రి 9.30 గంటలకు- జాంబీ రెడ్డి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -సూపర్ మొగుడు
ఉదయం 10 గంటలకు- మాతృమూర్తి
మధ్యాహ్నం 1 గంటకు- మగ మహారాజు
సాయంత్రం 4 గంటలకు -అనుబంధం
రాత్రి 7 గంటలకు -బృందావనం
రాత్రి 10 గంటలకు- దేవాంతకుడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు -నీకు నేను నాకు నువ్వు
సాయంత్రం 4 గంటలకు -కల్యాణం కమణీయం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -పార్టీ
ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు
ఉదయం 11 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 2 గంటలకు- కవచం
సాయంత్రం 5 గంటలకు -నిన్నుకోరి
రాత్రి 8 గంటలకు -ఎంత మంచివాడవురా
రాత్రి 11 గంటలకు -అత్తిలి సత్తిబాబు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -నచ్చావులే
రాత్రి 9 గంటలకు- అల్లరి ప్రేమికుడు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు -నీకు నేను నాకు నువ్వు
సాయంత్రం 4 గంటలకు కల్యాణం- కమణీయం
ఈ మధ్య కాలంలో టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..