Today Movies in TV : ప్రతి వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అందులో కొన్ని సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటే మరి కొన్ని మాత్రం యావరేజ్ టాక్ ను అందుకుంటున్నాయి. అలా వచ్చిన సినిమాలు ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్నాయి. ఇవే కాదు టీవీలల్లో బోలెడు సినిమాలు టీవీ ఛానెల్స్ లలోకి కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. టీవీల్లో వచ్చే సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రతి రోజు కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి.మరి ఈ బుధవారం ఏ టీవీలో ఏ సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం.
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు -రభస
మధ్యాహ్నం 2.3ం గంటలకు -బంగారం
రాత్రి 10.30 గంటలకు -డిమాంటే కాలనీ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -ఒకరికొకరు
ఉదయం 10 గంటలకు -మహాంకాళి
మధ్యాహ్నం 1 గంటకు -దేనికైనా రెడీ
సాయంత్రం 4 గంటలకు -కిట్టు ఉన్నాడు జాగ్రత్త
రాత్రి 7 గంటలకు ముగ్గురు -మొనగాళ్లు
రాత్రి 10 గంటలకు -ఏజంట్ సాయి ఆత్రేయ
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- భజరంగీ
ఉదయం 9 గంటలకు- మాస్
మధ్యాహ్నం 12 గంటలకు -మన్మధుడు
మధ్యాహ్నం 3 గంటలకు- సామి2
సాయంత్రం 6 గంటలకు- విరూపాక్ష
రాత్రి 9.30 గంటలకు -సర్దార్ గబ్బర్ సింగ్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -కార్తీకదీపం
ఉదయం 10 గంటలకు -అభిమానవంతులు
మధ్యాహ్నం 1 గంటకు- సర్దుకుపోదాం రండి
సాయంత్రం 4 గంటలకు -కోదండ రాముడు
రాత్రి 7 గంటలకు -చక్రధారి
రాత్రి 10 గంటలకు- అక్క పెత్తనం చెల్లెలి కాపురం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- బాలు
ఉదయం 9 గంటలకు -బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు- జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు -పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు- రామయ్య వస్తావయ్యా
రాత్రి 9 గంటలకు- నకిలీ
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు -మజా
ఉదయం 11 గంటలకు- రజినీ ఫ్రం రాజమండ్రి
మధ్యాహ్నం 2 గంటలకు -అందమైన జీవితం
సాయంత్రం 5 గంటలకు -యాక్షన్
రాత్రి 8 గంటలకు- ఖాకీ సత్తా
రాత్రి 11 గంటలకు- మజా
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- సాంబయ్య
రాత్రి 9 గంటలకు- ఆయనకిద్దరు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు -దమ్ము
సాయంత్రం 4 గంటలకు -ఓరేయ్ బుజ్జి
ఇటీవల కాలంలో టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..