Today Movies in TV : టీవీ ఛానెల్స్ లలో కొత్త సినిమాలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో మూవీ లవర్స్ ఇక్కడ సినిమాలను మిస్ అవ్వకుండా చూస్తున్నారు. అయితే ఈ మధ్య టీఆర్పీ రేటింగ్ కోసం సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. నేడు థియేటర్లలోకి కూడా బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇక ఆలస్యం లేకుండా కొత్త సినిమాలు ఏవైనా ఇవాళ ప్రసారం అవుతున్నాయేమో ఒకసారి చూసేద్దాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు లియో
మధ్యాహ్నం 2.3ం గంటలకు సై
రాత్రి 10.30 గంటలకు ఎవడే సుబ్రమణ్యం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు రెండో పెళ్లాం వద్దు
ఉదయం 10 గంటలకు నీలాంబరి
మధ్యాహ్నం 1 గంటకు రాముడొచ్చాడు
సాయంత్రం 4 గంటలకు ఖుషి ఖుషీగా
రాత్రి 7 గంటలకు అంజి
రాత్రి 10 గంటలకు అల్లరి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు కీడాకోలా
ఉదయం 9 గంటలకు కెవ్వుకేక
మధ్యాహ్నం 12 గంటలకు రంగస్థలం
మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి రామకృష్ణ
సాయంత్రం 6 గంటలకు టిల్లు2
రాత్రి 9.30 గంటలకు కేజీఎఫ్ 1
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు అంతం కాదిది ఆరంభం
ఉదయం 10 గంటలకు విచిత్ర కుటుంబం
మధ్యాహ్నం 1 గంటకు యశోద
సాయంత్రం 4 గంటలకు సప్తపది
రాత్రి 7 గంటలకు మీనా
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు దోచేయ్
ఉదయం 9 గంటలకు భలే దొంగలు
మధ్యాహ్నం 12 గంటలకు రంగ్‌దే
మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీమ్
సాయంత్రం 6 గంటలకు అంతఃపురం
రాత్రి 9 గంటలకు డిమాంటే కాలనీ2
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు రౌడీ
ఉదయం 8 గంటలకు 143
ఉదయం 11 గంటలకు దూకుడు
మధ్యాహ్నం 2 గంటలకు సినిమా చూపిస్తా మామ
సాయంత్రం 5 గంటలకు రక్త సంబంధం
రాత్రి 8 గంటలకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
రాత్రి 11 గంటలకు 143
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు మాయాబజార్
రాత్రి 9 గంటలకు నచ్చావులే
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు చింతకాయల రవి
సాయంత్రం 4 గంటలకు పిల్ల జమిందార్
ఇటీవల కాలంలో టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి.. టీవీలల్లో మాత్రమే కాదు ఈ రోజు థియేటర్లలో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.