Today Movies in TV : ప్రతివారం శనివారం ఆదివారం వచ్చిందంటే కొత్త సినిమాల సందడి థియేటర్లతో పాటు టీవీలలో కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈవారం సినిమా లవర్స్ ఎంజాయ్ చేయడానికి బోలెడు కంటెంట్ సినిమాలు టీవీ లో ప్రసారం కాబోతున్నాయి. థియేటర్లలో ఉన్న సినిమాలు, ఓటీటీలలో కొత్తగా వచ్చిన సినిమాలు, సిరీస్లు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ.. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో వచ్చే సినిమాలపై మాత్రం ప్రేక్షకుడు ఓ కన్నేసి ఉంచుతాడనే విషయం తెలియంది కాదు. టీవీలు ఎక్కువ వినోదాన్ని పంచుతాయి అందుకే టీవీలలో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఆలస్యం ఎందుకు మార్చి 1న అనగా ఈరోజు శనివారం న టీవీలలో ప్రసారమవుతున్న సినిమాలేంటో ఒకసారి లుక్ ఏద్దాం పదండి..
జీ తెలుగు..
తెలుగు టీవీ చానల్స్ లలో ప్రముఖ స్థానంలో ఉన్న ఛానల్ జీ తెలుగు.. మూవీ లవర్స్ ని ఎక్కువగా ఆకట్టుకునేందుకు కొత్త కంటెంట్ సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ వీకెండ్ శనివారం రోజున ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయో ఒకసారి చూసేద్దాం..
ఉదయం 9 గంటలకు- రెడీ
మధ్యాహ్నం 3.30 గంటలకు- కార్తికేయ 2
సాయంత్రం 6 గంటలకు- సంక్రాంతికి వస్తున్నాం (ప్రీమియర్)
స్టార్ మా మూవీస్..
స్టార్ మా చానల్స్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది కొత్త కంటెంట్ సినిమాలతో పాటు ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలను కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం.
ఉదయం 7 గంటలకు- సప్తగిరి ఎక్స్ప్రెస్
ఉదయం 9 గంటలకు- రెమో
మధ్యాహ్నం 12 గంటలకు- మిర్చి
మధ్యాహ్నం 3.30 గంటలకు- పరుగు
సాయంత్రం 6 గంటలకు- ధమాకా
రాత్రి 9 గంటలకు- జులాయి
జెమిని టీవీ..
ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను కొత్త సినిమాలతో సీరియల్స్ తో అలరిస్తూ వస్తున్న ఛానల్ జెమినీ టీవీ. జెమినీ టీవీలో ఎటువంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
ఉదయం 8.30 గంటలకు- దుబాయ్ శీను
మధ్యాహ్నం 3 గంటలకు- రూలర్
స్టార్ మా..
స్టార్ మా చానల్స్ కొత్త ప్రయోగాలకు కేరాఫ్ గా మారింది. రియాల్టీ షో తో పాటు ఎన్నో హిట్ షోలను కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి స్టార్ మాలో ఇవాళ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.
ఉదయం 9 గంటలకు- ఇస్మార్ట్ జోడి (షో)
ఈటీవీ..
ఉదయం 9 గంటలకు – సింహాద్రి
ఈటీవీ సినిమా..
ఈటీవీ చానల్స్ లో ఒకటైన ఈటీవీ సినిమా కూడా కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది. మరి ఇవాళ మార్చి ఒకటో తారీకు శనివారం నా ఎలాంటి సినిమాలు ప్రసారం అవుతాయో చూడాలి..
ఉదయం 7 గంటలకు- అమ్మో ఒకటో తారీఖు
ఉదయం 10 గంటలకు- చిలకా గోరింక
మధ్యాహ్నం 1 గంటకు- ఎస్ఆర్ కళ్యాణమండపం
సాయంత్రం 4 గంటలకు- బీరువా
సాయంత్రం 7 గంటలకు- వంశానికి ఒక్కడు
జీ సినిమాలు..
తెలుగు టీవీ చానల్స్ లలో జీ సినిమాలు కూడా ఒకటి. ఇక్కడ వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. శనివారం రోజున ఎలాంటి సినిమాలు ప్రసారమవుతాయో ఇప్పుడు మనం చూద్దాం…
ఉదయం 7 గంటలకు- గామి
ఉదయం 9 గంటలకు- బొమ్మరిల్లు
మధ్యాహ్నం 12 గంటలకు- భోళా శంకర్
మధ్యాహ్నం 3 గంటలకు- అ ఆ
సాయంత్రం 6 గంటలకు- జవాన్
రాత్రి 9 గంటలకు- ఉగ్రం
ఈటీవీ ప్లస్..
ఈటీవీ నుంచి వచ్చిన సబ్ ఛానెల్స్ లో ఇది కూడా ఒకటి.. ఇందులో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తో పాటుగా సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇవాళ ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయి అంటే..
మధ్యాహ్నం 3 గంటలకు- రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 9.30 గంటలకు- చాలా బాగుంది
ఈ ఈటీవీ చానల్స్ తో పాటు స్టార్ మా మూవీస్ అలాగే స్టార్ మా గోల్డ్ లో కూడా కొత్త పాత చిత్రాలు ఈరోజు ప్రసారమవుతున్నాయి.. మీకు నచ్చిన సినిమాని మీకు నచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేయండి..