Today Movies in TV : థియేటర్లలో స్టార్ హీరోలో సినిమాలు రిలీజ్ అవుతున్న ఎక్కువమంది టీవీలలో వచ్చే సినిమాలని చూడటానికి ఆసక్తి కనపరుస్తుంటారు. ఈమధ్య థియేటర్లో వచ్చిన ప్రతి సినిమా ఓటీటిలో సందడి చేస్తుంది. అయితే కొంతమంది మాత్రం టీవీలు తప్ప వేరే దగ్గర సినిమాలు చూడరు. అలాంటి సినీ లవర్స్ కి తెలుగు ఛానల్స్ కొత్త సినిమాలను అందిస్తుంటారు. ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఓటిటిలో కన్నా టీవీలలోనే ముందుగా దర్శనమిస్తున్నాయి. ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు రావడం కామన్ కానీ ఈ మధ్య ప్రతిరోజు కొత్త సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ మంగళవారం ఏ టీవీ ఛానల్ లో ఏ సినిమా వస్తుందో ఓ లుక్కేద్దాం పదండి.
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. కొత్త సినిమాలు ఎక్కువగా జెమినీ టీవీలో ప్రసారమవుతుంటాయి.
ఉదయం 8.30 గంటలకు- ఎవడైతే నాకేంటి
మధ్యాహ్నం 3 గంటలకు- రభస
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- రామాచారి – వీడో పెద్ద డ్రామాచారి
ఉదయం 10 గంటలకు- తప్పు చేసి పప్పు కూడు
మధ్యాహ్నం 1 గంటకు- శ్వేతనాగు
సాయంత్రం 4 గంటలకు- మైఖేల్ మదన కామరాజు
సాయంత్రం 7 గంటలకు- రెబల్
రాత్రి 10 గంటలకు- సంచలనం
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- విన్నర్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. ఇందులో..
మధ్యాహ్నం 3 గంటలకు- పెళ్లి కళ వచ్చేసిందే బాల
రాత్రి 9.30 గంటలకు- మళ్లీ మళ్లీ చూడాలి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- నర్తనశాల
ఉదయం 9 గంటలకు- ఖుషి
మధ్యాహ్నం 12 గంటలకు- కోట బొమ్మాళి PS
మధ్యాహ్నం 3.30 గంటలకు- టక్ జగదీష్
సాయంత్రం 6 గంటలకు- అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
రాత్రి 9 గంటలకు- ఆంధ్రావాలా
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- అదిరింది అల్లుడు
ఉదయం 10 గంటలకు- ఇది కథ కాదు
మధ్యాహ్నం 1 గంటకు- చినరాయుడు
సాయంత్రం 4 గంటలకు- ముద్దుల మేనల్లుడు
సాయంత్రం 7 గంటలకు- దసరా బుల్లోడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు- ఆట
మధ్యాహ్నం 3 గంటలకు- బాబు బంగారం
సాయంత్రం 6 గంటలకు- పూజ
రాత్రి 9 గంటలకు- రాక్షసుడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- మనమంతా
ఉదయం 11 గంటలకు- తుగ్లక్ దర్బార్
మధ్యాహ్నం 2 గంటలకు- దొంగాట
సాయంత్రం 5 గంటలకు- ఓ బేబి
రాత్రి 8 గంటలకు- యోగి
రాత్రి 11 గంటలకు- మనమంతా
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…