Today Movies in TV : ప్రతిరోజు తెలుగు చానల్స్ కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటారు. ఇక పండగ సందర్భంగా కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు బోలెడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. థియేటర్లలోనే కాదు ఓటిటిలో కూడా మంచి సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా పండగ పూట టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. దాంతో జనాలు టీవీలకు అతుక్కుపోయి ఇంట్లో పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి నేను ఉగాది సందర్భంగా టీవీ చానల్స్ లలో ఏ సినిమాలు ఏ ఛానల్ లో రిలీజ్ అవుతున్నాయో? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. కొత్త సినిమాలు ఎక్కువగా జెమినీ టీవీలో ప్రసారమవుతుంటాయి.
ఉదయం 8.30 గంటలకు- ఠాగూర్
మధ్యాహ్నం 12 గంటలకు- లెజెండ్
మధ్యాహ్నం 3 గంటలకు- జాతి రత్నాలు
సాయంత్రం 6 గంటలకు- గుంటూరు కారం
రాత్రి 9.30 గంటలకు- శ్రీరామ చంద్రులు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు- చిరుజల్లు
మధ్యాహ్నం 1 గంటకు- మేజర్ చంద్రకాంత్
సాయంత్రం 4 గంటలకు- ఫిట్టింగ్ మాస్టర్
సాయంత్రం 7 గంటలకు- సూర్యుడు
రాత్రి 10 గంటలకు- రెచ్చిపో
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- కార్తికేయ 2
మధ్యాహ్నం 11.30 గంటలకు- భోళా శంకర్
మధ్యాహ్నం 2.30 గంటలకు- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. ఉగాది పండుగ సందర్బంగా ఈ ఛానల్లో వచ్చే సినిమాలు..
ఉదయం 9 గంటలకు- సైంధవ్
మధ్యాహ్నం 3 గంటలకు- మ్యాడ్
రాత్రి 7 గంటలకు- అనగనగా ఈ ఉగాదికి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- రెమో
మధ్యాహ్నం 12 గంటలకు- వీర సింహా రెడ్డి
మధ్యాహ్నం 3.30 గంటలకు- మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు- టిల్లు స్క్వేర్
రాత్రి 8.30 గంటలకు- బాహుబలి 2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9.00 గంటలకు- నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు- మా నాన్న సూపర్ హీరో
మధ్యాహ్నం 3 గంటలకు- చినబాబు
సాయంత్రం 6 గంటలకు- భగవంత్ కేసరి
రాత్రి 9 గంటలకు- హైపర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 11 గంటలకు- సింహా
మధ్యాహ్నం 2 గంటలకు- కెవ్వు కేక
సాయంత్రం 5 గంటలకు- తెనాలి రామకృష్ణ BABL
రాత్రి 8 గంటలకు- పసలపూడి వీరబాబు
రాత్రి 11 గంటలకు- సీతారామరాజు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…