Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి.. ఇక్కడ సక్సెస్ అయిన అవ్వకపోయినా కూడా ఓటిటిలోకి ఆ సినిమాలు వస్తాయి. కానీ ప్రతిరోజు మూవీ లవర్స్ ని ఎక్కువగా ఆకట్టుకునేది మాత్రం టీవీ లేని చెప్పాలి. కొత్త సినిమాలతో పాటు పండుగలకు స్పెషల్ షోలతో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటాయి. ప్రతిరోజు టీవీలలో కొత్త సినిమాలు ప్రసారమవుతాయి. కేవలం వీకెండ్ మాత్రమే కాదు బిగ్ డేస్లలో కూడా కొత్త సినిమాలు ప్రసారమవుతుంటాయి. ఈరోజు టీవీలలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది.. కొత్త సినిమాలు ఎక్కువగా జెమినీ టీవీలో ప్రసారమవుతుంటాయి.
ఉదయం 8.30 గంటలకు- దాన వీర శూర కర్ణ
మధ్యాహ్నం 3 గంటలకు- కిక్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- కాంచనమాల కేబుల్ టీవీ
ఉదయం 10 గంటలకు- A1 ఎక్స్ప్రెస్
మధ్యాహ్నం 1 గంటకు- దేశముదురు
సాయంత్రం 4 గంటలకు- కుంతీ పుత్రుడు
సాయంత్రం 7 గంటలకు- లయన్
రాత్రి 10 గంటలకు- సితార
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- ఆయ్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది.. రంజాన్ స్పెషల్ గా నేడు..
మధ్యాహ్నం 3 గంటలకు- అమ్మాయి నవ్వితే
రాత్రి 9.30 గంటలకు- అగ్గి రాముడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- అమ్మోరు తల్లి
ఉదయం 9 గంటలకు- గౌతమ్ SSC
మధ్యాహ్నం 12 గంటలకు- నాసామిరంగ
మధ్యాహ్నం 3.30 గంటలకు- లైగర్ సాలా క్రాస్బీడ్
సాయంత్రం 6 గంటలకు- బాక్
రాత్రి 9 గంటలకు- ఎక్స్ట్రార్డినరీమ్యాన్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- సంపంగి
ఉదయం 10 గంటలకు- అల్లావుద్దీన్ అద్భుత దీపం
మధ్యాహ్నం 1 గంటకు- డెవిల్ ద బ్రిటీష్ ఏజెంట్
సాయంత్రం 4 గంటలకు- నిప్పురవ్వ
సాయంత్రం 7 గంటలకు- తేనె మనసులు
రాత్రి 10 గంటలకు- మా ఆయన సుందరయ్య
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- శంఖు చక్రం
ఉదయం 9.30 గంటలకు- నిన్నే ఇష్టపడ్డాను
మధ్యాహ్నం 12 గంటలకు- లౌక్యం
మధ్యాహ్నం 3 గంటలకు- మిరపకాయ్
సాయంత్రం 6 గంటలకు- మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
రాత్రి 9 గంటలకు- సికిందర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- ఎవ్వరికీ చెప్పొద్దు
ఉదయం 8 గంటలకు- యముడికి మొగుడు
ఉదయం 11 గంటలకు- ఎందుకంటే.. ప్రేమంట!
మధ్యాహ్నం 2 గంటలకు- ABCD ఎనీ బడీ కెన్ డ్యాన్స్
సాయంత్రం 5 గంటలకు- ఎంత మంచివాడవురా
రాత్రి 8 గంటలకు- సవ్యసాచి
రాత్రి 11 గంటలకు- యుముడికి మొగుడు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…