Today Movies in TV : ఈ నెల సమ్మర్ కావడంతో థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నెలలో సినిమాలు చూసేందుకు స్టూడెంట్స్ కూడా ఆసక్తి చూపిస్తుండడంతో కొత్త సినిమాలు ఎక్కువగా మే, జూన్లలో రిలీజ్ అవుతుంటాయి. అయితే థియేటర్లలో ఒకవైపు స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. వైపు ఓటీటీ లోకి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తున్నాయి.. అటు టీవీలలో కూడా కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి.. వాటిని చూడడానికి మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను అందుబాటులకి తీసుకొస్తున్నారు. ఇక ఈరోజు టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- త్రినేత్రం
మధ్యాహ్నం 2.30 గంటలకు- సీమసింహం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- 180 ఈ వయసిక రాదు
ఉదయం 10 గంటలకు- ఇంద్రసేన
మధ్యాహ్నం 1 గంటకు- బావగారు బాగున్నారా
సాయంత్రం 4 గంటలకు- లడ్డు బాబు
సాయంత్రం 7 గంటలకు- చెన్నకేశవ రెడ్డి
రాత్రి 10 గంటలకు- కొండవీటి సింహాసనం
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- ఆట
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- ప్రతిఘటన
రాత్రి 9 గంటలకు- ఒక రాజు ఒక రాణి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- మాలికాపురం
ఉదయం 9 గంటలకు- ధర్మయోగి
మధ్యాహ్నం 12 గంటలకు- స్కంద
మధ్యాహ్నం 3 గంటలకు- ఖైదీ నెంబర్ 150
సాయంత్రం 6 గంటలకు- టిల్లు స్క్వేర్
రాత్రి 8.30 గంటలకు- వినయ విధేయ రామ
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- భూ కైలాష్ ఎకరం 50 కోట్లు
ఉదయం 10 గంటలకు- భలే మాస్టర్
మధ్యాహ్నం 1 గంటకు- కోకిల
సాయంత్రం 4 గంటలకు- అల్లరి ప్రేమికుడు
సాయంత్రం 7 గంటలకు- అప్పు చేసి పప్పు కూడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- మిస్టర్ మజ్ను
మధ్యాహ్నం 12 గంటలకు- శివలింగ
మధ్యాహ్నం 3 గంటలకు- చింతకాయల రవి
సాయంత్రం 6 గంటలకు- ఎఫ్3
రాత్రి 9 గంటలకు- ఫోరెన్సిక్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- తొలిప్రేమ
ఉదయం 11 గంటలకు- అత్తిలి సత్తిబాబు
మధ్యాహ్నం 2 గంటలకు- మిస్టర్ పెళ్ళికొడుకు
సాయంత్రం 5 గంటలకు- బన్నీ
రాత్రి 8 గంటలకు- త్రినేత్రం
రాత్రి 11 గంటలకు- తొలిప్రేమ
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..