Today Movies in TV : ప్రతి నెల థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. మిగతా రోజుల్లో కన్నా సమ్మర్ లో రిలీజ్ అవుతున్న సినిమాలపై జనాలకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈమధ్య టీవీ సినిమాలకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జనాల ఇంట్రెస్ట్ ని బట్టి కొత్త కొత్త సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు రావడంతో పాటుగా వీక్ డేస్ లో కూడా ఆసక్తికర సినిమాలో రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ వీకెండు ఆదివారం రోజున ఎలాంటి సినిమాలను టీవీ చానల్స్ ప్రసారం చేయబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 5 గంటలకు -స్వయం వరం
ఉదయం 9 గంటలకు -గంగ
మధ్యాహ్నం 12 గంటలకు -డార్లింగ్
మధ్యాహ్నం 3 గంటలకు -వేట్టయాన్
సాయంత్రం 6 గంటలకు -ద్రువ
రాత్రి 9.30 గంటలకు- కిక్2
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 4.30 గంటలకు- నీకు నాకు డాష్ డాష్
ఉదయం 7 గంటలకు -7G బ్రందావన్ కాలనీ
ఉదయం 10 గంటలకు -బ్లేడ్ బాబ్జీ
మధ్యాహ్నం 1 గంటకు- శివమణి
సాయంత్రం 4 గంటలకు -ధోని
రాత్రి 7 గంటలకు -బందోబస్త్
రాత్రి 10 గంటలకు – భలే మంచిరోజు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -ఒక్కడున్నాడు
ఉదయం 9 గంటలకు – భలే భలే మొగాడివోయ్
మధ్యాహ్నం 12 గంటలకు -ఏఆర్ఎమ్
మధ్యాహ్నం 3 గంటలకు- హలో గురు ప్రేమకోసమే
సాయంత్రం 6 గంటలకు -ఆదిపురుష్
రాత్రి 9 గంటలకు – వినయ ఎఫ్2
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు -ఆడవారి మాటలకు అర్థౄలే వేరులే
మధ్యాహ్నం 12.30 గంటలకు- భగవంత్ కేసరి
సాయంత్రం4 గంటలకు- సంక్రాంతికి వస్తున్నాం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -అనగనగా ఓ అమ్మాయి
ఉదయం 10 గంటలకు -ఇద్దరు అమ్మాయిలు
మధ్యాహ్నం 1 గంటకు -ఆదిత్య369
సాయంత్రం 4 గంటలకు -వినోదం
రాత్రి 7 గంటలకు -జేబుదొంగ
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు -బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
ఉదయం 9 గంటలకు -అరవింద సమేత
మధ్యాహ్నం 12 గంటలకు -నీవెవరో
మధ్యాహ్నం 3 గంటలకు -యూరి ది సర్జికల్ స్ట్రైక్
సాయంత్రం 6 గంటలకు -ఐస్మార్ట్ శంకర్
రాత్రి 9 గంటలకు- రాధే శ్యామ్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -విక్రమసింహా
ఉదయం 8 గంటలకు -గౌతమ్ ఎస్సెస్సీ
ఉదయం 11 గంటలకు- ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
మధ్యాహ్నం 2 గంటలకు -సిల్లీ ఫెలోస్
సాయంత్రం 5 గంటలకు -ఈగ
రాత్రి 8 గంటలకు- గల్లీరౌడీ
రాత్రి 11 గంటలకు -గౌతమ్ ఎస్సెస్సీ
ఈటీవీ ప్లస్..
ఉదయం 9గంటలకు -అలీబాబా అరడజన్ దొంగలు
మధ్యాహ్నం 12 గంటలకు -భైరవద్వీపం
సాయంత్రం 6.30 గంటలకు -లక్ష్యం
రాత్రి 10.30 గంటలకు- అంతా మనమంచికే
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..