Today Movies in TV : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పలు రకాల షోలతో పాటు.. కొత్త కొత్త సినిమాలను కూడా టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలను సైతం కొన్ని చానల్స్ ఓటీటీ కన్నా ముందుగా టీవీలల్లోకి తీసుకొని వస్తున్నాయి.. అందుకే మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్లో కూర్చుని టీవీలలో వచ్చేసి సినిమాలు చూడడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రతి వీకెండు స్టార్ హీరోల సినిమాలతో పాటుగా ప్రతిరోజు కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న ఈ టీవీ చానల్స్. మరి ఈరోజు ఏ ఛానల్ లో ఎలాంటి సినిమా ప్రసారమవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు -డమరుకం
మధ్యాహ్నం 2.30 గంటలకు -గ్యాంగ్ లీడర్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -యమజాతకుడు
ఉదయం 10 గంటలకు – ఖడ్గం
మధ్యాహ్నం 1 గంటకు -అల్లుడు అదుర్స్
సాయంత్రం 4 గంటలకు – శ్రీరామ్
రాత్రి 7 గంటలకు- 7 సెన్స్
రాత్రి 10 గంటలకు -రాక్షసుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు-భూమి
ఉదయం 9 గంటలకు -90 ఎమ్ఎల్
మధ్యాహ్నం 12 గంటలకు- అఖండ
మధ్యాహ్నం 3 గంటలకు -వీఐపీ2
సాయంత్రం 6 గంటలకు- జయజానకీ నాయక
రాత్రి 9 గంటలకు -మంగళవారం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -అమరజీవి
ఉదయం 10 గంటలకు -మరోచరిత్ర
మధ్యాహ్నం 1 గంటకు- డెవిల్
సాయంత్రం 4 గంటలకు- శ్రీవారికి ప్రేమలేఖ
రాత్రి 7 గంటలకు -కలిసొచ్చిన అదృష్టం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు -చంద్రముఖి
ఉదయం 9 గంటలకు – భగీరథ
మధ్యాహ్నం 12 గంటలకు -ఆనందోబ్రహ్మ
మధ్యాహ్నం 3 గంటలకు- కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు -డబుల్ ఐస్మార్ట్
రాత్రి 9 గంటలకు -కంత్రీ
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు -పసివాడి ప్రాణం
ఉదయం 11 గంటలకు -విక్రమార్కుడు
మధ్యాహ్నం 2 గంటలకు- 24
సాయంత్రం 5 గంటలకు -కెవ్వుకేక
రాత్రి 7.30 గంటలకు -అనేకుడు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- అల్లుడా మజాకా
రాత్రి 10.00 గంటలకు -అసెంబ్లీ రౌడీ
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు – వకీల్‌సాబ్
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..