Today Movies in TV : థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అయితే థియేటర్లలో ఎన్ని సినిమాలు వచ్చినా వెళ్లినా కూడా చాలామంది జనాలు మాత్రం టీవీలలో వచ్చేసి సినిమాలకు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఇష్టమైన సినిమాని చూసే అవకాశం ఉండడంతో టీవీలలో వచ్చే సినిమాలకు డిమాండ్ పెరిగింది. టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- అమ్మోరు తల్లి
మధ్యాహ్నం 2.30 గంటలకు- పందెం కోడి 2
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు- విజయరామరాజు
మధ్యాహ్నం 1 గంటకు- సై
సాయంత్రం 4 గంటలకు- నాయకి
సాయంత్రం 7 గంటలకు- నాయక్
రాత్రి 10 గంటలకు- నేను పెళ్లికి రెడీ
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- నిన్నే ఇష్టపడ్డాను
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- రక్త సింధూరం
రాత్రి 9 గంటలకు- కలిసి నడుద్దాం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- నా పేరు శేషు
ఉదయం 9 గంటలకు- యోగి
మధ్యాహ్నం 12 గంటలకు- అఖండ
మధ్యాహ్నం 3 గంటలకు- కలర్ ఫొటో
సాయంత్రం 6 గంటలకు- అఖండ
రాత్రి 9 గంటలకు- సామజవరగమన
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు- అబ్బాయిగారు అమ్మాయిగారు
మధ్యాహ్నం 1 గంటకు- ఆమె
సాయంత్రం 4 గంటలకు- బీరువా
సాయంత్రం 7 గంటలకు- శ్రీ కృష్ణావతారం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- అనగనగ ఓ ధీరుడు
ఉదయం 9.30 గంటలకు- ప్రేయసి రావే
మధ్యాహ్నం 12 గంటలకు- బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు- వైఫ్ ఆఫ్ రణసింగం
సాయంత్రం 6 గంటలకు- పూజ
రాత్రి 9 గంటలకు- సుబ్రమణ్యపురం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
ఉదయం 11 గంటలకు- 12th ఫెయిల్
మధ్యాహ్నం 2 గంటలకు- ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు- నిన్ను కోరి
రాత్రి 8 గంటలకు- హుషారు
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..