Today Movies in TV : ప్రతి శుక్రవారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అటు ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు వస్తాయి. ఇక టీవీ చానల్స్ లో కూడా కొత్త సినిమాలు ప్రసారమవుతుంటాయి. థియేటర్లలో ఎటువంటి సినిమాలు వచ్చిన సరే చాలామంది టీవీలలో వచ్చే సినిమాలకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈమధ్య తెలుగు టీవీ చానల్స్ లో కొత్త సినిమాలు టెలికాస్ట్ అవడంతో జనాలు సినిమాలను చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రతి శుక్రవారం టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తాయి. మరి ఈ శుక్రవారం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం చూసేద్దాం…
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు -పెళ్లి చేసుకుందాం
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – డిస్కో
ఉదయం 10 గంటలకు – నాగదేవత
మధ్యాహ్నం 1 గంటకు – శంఖం
సాయంత్రం 4 గంటలకు – సెల్యూట్
రాత్రి 7 గంటలకు – వీర
రాత్రి 10 గంటలకు – చెట్టు కింద ఫ్లీడర్
ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 8 గంటలకు – ABCD ఎనీ బడీ కెన్ డాన్స్
ఉదయం 11 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
మధ్యాహ్నం 2.30 గంటలకు – రాధా గోపాలం
సాయంత్రం 5 గంటలకు – మర్యాద రామన్న
రాత్రి 8 గంటలకు – నమో వెంకటేశ
రాత్రి 11 గంటలకు – శాపం
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – ద్వారక
ఉదయం 9 గంటలకు – మహానటి
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు – జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు -రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
రాత్రి 9 గంటలకు – జులాయి
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఆడాళ్లా మజాకా
ఉదయం 10 గంటలకు – గూడాఛారి116
మధ్యాహ్నం 1 గంటకు – అందరు బాగుండాలి
సాయంత్రం 4 గంటలకు – పెళ్లి పీటలు
రాత్రి 7 గంటలకు – ఇదెక్కడి న్యాయం
మధ్యాహ్నం 12 గంటలకు – పెళ్లి పందిరి
రాత్రి 10 గంటలకు – ఆమె
ఉదయం 9 గంటలకు – సంతోషం
ఉదయం 7 గంటలకు – మేము
ఉదయం 9 గంటలకు – గీతా గోవిందం
మధ్యాహ్నం 12 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1
సాయంత్రం 6 గంటలకు – భగవంత్ కేసరి
రాత్రి 9 గంటలకు – వాలిమై
ఉదయం 5 గంటలకు – అదుర్స్
ఉదయం 9 గంటలకు- లవ్ యూ అమ్మ
ఈ శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..