Today Movies in TV : ప్రతి వీకెండు టీవీ చానల్స్ లో కొత్త సినిమాలు ప్రసారం అవుతూ ఉంటాయి. శనివారం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తాయి. ఇక నిన్న థియేటర్లోకి వచ్చేసిన మిరాయి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిరాకిల్ సృష్టిస్తుంది. అటు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి.. ఇక ఒకవైపు టెక్నాలజీ పెరుగుతున్న చాలామంది టీవీ సినిమాలు చూసేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. మరి ఇవాళ ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – రభస
మధ్యాహ్నం 2.30 గంటలకు – నేనున్నాను
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – చిరునవ్వుతో
ఉదయం 10 గంటలకు – లేత మనుసులు
మధ్యాహ్నం 1 గంటకు – శంభో శివ శంభో
సాయంత్రం 4 గంటలకు – స్టేట్ రౌడీ
రాత్రి 7 గంటలకు – గోపాల గోపాల
రాత్రి 10 గంటలకు – ఎజెంట్ కనియరాం
ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు – క్షణ క్షణం
ఉదయం 12 గంటలకు – నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2 గంటలకు – రాజా విక్రమార్క
సాయంత్రం 5 గంటలకు – హ్యాపీడేస్
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్
రాత్రి 11 గంటలకు – క్షణ క్షణం
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – 100
ఉదయం 9 గంటలకు – మారి2
మధ్యాహ్నం 12 గంటలకు – సింగం3
మధ్యాహ్నం 3 గంటలకు – భరత్ అనే నేను
సాయంత్రం 6 గంటలకు – rrr
రాత్రి 9.30 గంటలకు – హిడింబా
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – మాయదారి మల్లిగాడు
ఉదయం 10 గంటలకు – మూగమనసులు
మధ్యాహ్నం 1 గంటకు – మనసులో మాట
సాయంత్రం 4 గంటలకు – భలే వాడివి బాసూ
రాత్రి 7 గంటలకు – మరో చరిత్ర
మధ్యాహ్నం 3 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం
రాత్రి 10 గంటలకు – గజదొంగ
ఉదయం 9 గంటలకు – బాబు బంగారం
సాయంత్రం 4. 30 గంటలకు – నీవెవరో
ఉదయం 7 గంటలకు – అంతకుముందు ఆ తర్వాత
ఉదయం 9 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 12 గంటలకు – ఆరెంజ్
మధ్యాహ్నం 3 గంటలకు – అ ఆ
సాయంత్రం 6 గంటలకు – ప్రేమలు
రాత్రి 9 గంటలకు – మిడిల్‌క్లాస్ మెలోడీస్
ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..