Today Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే చాలు టీవీలకు అతుక్కుపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే టీవీ చానల్స్ లలో ప్రతి శని ఆదివారాలు కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఆదివారం కూడా బోలెడు సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఒకవైపు థియేటర్లలో కొత్త సినిమాలు వస్తున్నా సరే చాలామంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్లుగా టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తాయి. ఈమధ్య థియేటర్ లోకి వచ్చిన కొద్దిరోజులకే టీవీలలో సినిమాలు రావడంతో ఎక్కువమంది టీవీ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఆదివారం ఏ ఛానల్ ఎలాంటి సినిమాలను ప్రసారం చేస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- లెజెండ్
మధ్యాహ్నం 12 గంటలకు- రాజా
మధ్యాహ్నం 3.30 గంటలకు- బిచ్చగాడు
సాయంత్రం 6 గంటలకు- సరిలేరు నీకెవ్వరు
రాత్రి 9.30 గంటలకు- అమ్మమ్మగారిల్లు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- తాజ్ మహల్
ఉదయం 10 గంటలకు- కృష్ణ గాడి వీర ప్రేమ గాధ
మధ్యాహ్నం 1 గంటకు- పైసా వసూల్
సాయంత్రం 4 గంటలకు- ఆ ఒక్కటి అడక్కు
సాయంత్రం 7 గంటలకు- ఆది
రాత్రి 10 గంటలకు- ఆ ఒక్కటి అడక్కు
ఉదయం 6 గంటలకు- లక్ష్య
ఉదయం 8 గంటలకు- లవ్లీ
ఉదయం 11 గంటలకు- 100% లవ్
మధ్యాహ్నం 2 గంటలకు- మెకానిక్ అల్లుడు
సాయంత్రం 5 గంటలకు- నిర్మలా కాన్వెంట్
రాత్రి 8 గంటలకు- ఓ బేబీ
రాత్రి 11 గంటలకు- లవ్లీ
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- సిల్లీ ఫెలోస్
ఉదయం 9 గంటలకు- బన్నీ
మధ్యాహ్నం 12 గంటలకు- బ్రహ్మాస్త్ర
మధ్యాహ్నం 3 గంటలకు- మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు- ఈగల్
రాత్రి 9 గంటలకు- అందరివాడు
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- మయూరి
ఉదయం 10 గంటలకు- చక్రధారి
మధ్యాహ్నం 1 గంటకు- శుభమస్తు
సాయంత్రం 4 గంటలకు- అనగనగా ఓ అమ్మాయి
సాయంత్రం 7 గంటలకు- స్వర్ణ కమలం
ఉదయం 9 గంటలకు- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా
మధ్యాహ్నం 12 గంటలకు- శుభాకాంక్షలు
సాయంత్రం 6.30 గంటలకు- అర్ధ రాత్రి
రాత్రి 10.30 గంటలకు- ప్రేమించు పెళ్లాడు
ఉదయం 9 గంటలకు- శ్రీమంతుడు
మధ్యాహ్నం 1.30 గంటలకు- జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి బాబు
మధ్యాహ్నం 3 గంటలకు- సంక్రాంతికి వస్తున్నాం
రాత్రి 10.30 గంటలకు- రాజకుమారుడు
ఉదయం 7 గంటలకు- ఏనుగు
ఉదయం 9 గంటలకు- సిబిఐ 5 ది బ్రెయిన్
మధ్యాహ్నం 12 గంటలకు- మిన్నల్ మురళి
మధ్యాహ్నం 3 గంటలకు- ఆయ్
సాయంత్రం 6 గంటలకు- ఎజ్రా
రాత్రి 9 గంటలకు- ఇంద్రుడు
ఉదయం 8 గంటలకు- సన్నాఫ్ సత్యమూర్తి
ఉదయం 11 గంటకు -ఆదివారం స్టార్ మా పరివారం
మధ్యాహ్నం 1 గంటలకు- పుష్ప
సాయంత్రం 4.30 గంటలకు- బలగం
సాయంత్రం 6 గంటలకు- తమ్ముడు
ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..