Today Movies in TV : ప్రతిరోజు కొత్త సినిమాలు వస్తుంటాయి.. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్నాయి. ఈ మధ్య వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందులో టీవీల్లోకి బోలెడు సినిమాలు ప్రజల ముందుకు వచ్చేస్తున్నాయి. మరి టీవీ లల్లోకి కొత్త సినిమాలు బోలెడు వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు హిట్ మూవీస్. మరి వీకెండ్ మాత్రమే కొత్త సినిమా లు వస్తాయి. మరి ఆలస్యం ఎందుకు సోమవారం ఎలాంటి సినిమాలు వస్తున్నాయో ఒక్కసారి ఇపుడు వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- లోకల్ బాయ్
మధ్యాహ్నం 2.30 గంటలకు- అపరిచితుడు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- రాజు మహారాజు
ఉదయం 10 గంటలకు- కొండవీటి రాజా
మధ్యాహ్నం 1 గంటకు- ఒట్టేసి చెప్తున్నా
సాయంత్రం 4 గంటలకు- ప్రేమ చదరంగం
సాయంత్రం 7 గంటలకు- పటాస్
రాత్రి 10 గంటలకు- మహా సముద్రం
ఉదయం 6 గంటలకు- లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు- నా పేరు శేషు
ఉదయం 11 గంటలకు- ఎంతవాడు గాని’l
మధ్యాహ్నం 2 గంటలకు- అసాధ్యుడు
సాయంత్రం 5 గంటలకు- ఖాకి సత్తా
రాత్రి 8 గంటలకు- బుజ్జిగాడు’
రాత్రి 11 గంటలకు- ‘నా పేరు శేషు’
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- భజరంగి
ఉదయం 9 గంటలకు- మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మధ్యాహ్నం 12 గంటలకు- భీమా
మధ్యాహ్నం 3 గంటలకు- గూఢచారి
సాయంత్రం 6 గంటలకు- బాక్
రాత్రి 9 గంటలకు- పోలీసోడు
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ముద్దాయి
ఉదయం 10 గంటలకు- ఆత్మబలం
మధ్యాహ్నం 1 గంటకు- ఆయనికి ఇద్దరు
సాయంత్రం 4 గంటలకు- బృందావనం
సాయంత్రం 7 గంటలకు- లారీ డ్రైవర్
రాత్రి 10 గంటలకు- గూండా
మధ్యాహ్నం 3 గంటలకు- పోలీస్
రాత్రి 9 గంటలకు- ఒక వి చిత్రం
ఉదయం 9 గంటలకు- జయం మనదేరా
సాయంత్రం 4.30 గంటలకు- 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
ఉదయం 7 గంటలకు- మేము
ఉదయం 9 గంటలకు- ఇస్మార్ట్ శంకర్
మధ్యాహ్నం 12 గంటలకు- కందిరీగ
మధ్యాహ్నం 3 గంటలకు- చందమామ
సాయంత్రం 6 గంటలకు- వలిమై
రాత్రి 9 గంటలకు- కాష్మోరా
ఈ వీకెండ్ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..