E-Paper
Advertisement

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

Monday Movies in TV : ప్రతి రోజు ఇంట్లోనే కూర్చొని సినిమాలను ఎంజాయ్ చెయ్యాలని అనుకొనేవారికి ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్లలో మాత్రమే శుభ్రం సినిమాలు కనిపించేవి. కానీ ఈమధ్య టీవీ ఛానల్స్ లో కూడా వెరీ గుడ్ మూవీస్ దర్శనం ఇస్తున్నాయి. ఇంత తెలివి రోజుల క్రితం ఓటీడీ సినిమాలకు నా డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగు టీవీ చానల్స్ ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలు ప్రసారం చేస్తూ జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు టీవీలలోకి బోలెడు సినిమాలు వస్తున్నాయి. మరి ఈ మంగళవారం ఏ టీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు వచ్చాయి ఒకసారి తెలుసుకుందాం.

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – వెంకీమామ

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇజం

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – సుప్రభాతం

సాయంత్రం 4.30 గంటలకు – మిస్టర్ రాస్కెల్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – పోలీస్ భార్య

ఉదయం 7 గంటలకు – రాజుగాడు

ఉదయం 10 గంటలకు – కేడీ నం1 (శ్రీహరి)

మధ్యాహ్నం 1 గంటకు – నేటి గాంధీ

సాయంత్రం 4 గంటలకు – అంతఃపురం

రాత్రి 7 గంటలకు – పటాస్‌

రాత్రి 10 గంటలకు – అమ్మాయి బాగుంది

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఏ మంత్రం వేశావే

ఉదయం 9 గంటలకు – ఎక్ట్సార్డీనరీ మ్యాన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – అందరివాడు

సాయంత్రం 3 గంటలకు – వీఐపీ 2

సాయంత్రం 6 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 9.30 గంటలకు – ది వారియర్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – లవ్ జర్నీ

ఉదయం 8 గంటలకు – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉదయం 11 గంటలకు – భామనే సత్యభామనే

మధ్యాహ్నం 2.30 గంటలకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంటలకు – RX 100

రాత్రి 8 గంటలకు – త్రినేత్రం

రాత్రి 11 గంటలకు – భామనే సత్యభామనే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – నా మొగుడు నాకే సొంతం

ఉదయం 10 గంటలకు – ఆడపులి

మధ్యాహ్నం 1 గంటకు – అక్క మొగుడు

సాయంత్రం 4 గంటలకు – పులి

రాత్రి 7 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు

రాత్రి 10 గంటలకు – భార్గవ రాముడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – బ్రహ్మ

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – అడవిదొంగ

రాత్రి 12 గంటలకు – అడవిదొంగ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బ్రూస్ లీ

సాయంత్రం5 గంటలకు – మిస్టర్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – లై

ఉదయం 9 గంటలకు – సింగిల్

మధ్యాహ్నం 12 గంటలకు – లైల

మధ్యాహ్నం 3 గంటలకు – మెకానిక్ రాఖీ

సాయంత్రం 6 గంటలకు – మున్నా

రాత్రి 9 గంటలకు – డోర

స్టార్ మా..

ఉదయం 8 గంటలకు – హలో బ్రదర్‌

ఈ మంగళవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

Big Stories

Advertisement
×