E-Paper
Advertisement

డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన విష్ణు ప్రియ..వీడియో వైరల్

డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన విష్ణు ప్రియ..వీడియో వైరల్
Advertisement

Vishnu Priya:పోవే పోరా షో తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విష్ణు ప్రియ(Vishnu Priya) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం అభినయంతో ఆకట్టుకుంటూ అంతకుమించిన వాక్చాతుర్యంతో తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. టెలివిజన్ షోల ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న విష్ణు ప్రియ.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ లక్షలాదిమంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. యాంకరింగ్ తో పాటు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ,మ్యూజిక్ వీడియోలతో పాటు వెబ్ కంటెంట్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా..

బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేసిన ఈమె ఇక్కడ పృథ్వీ శెట్టితో లవ్ ట్రాక్ నడిపి షో కి ఎంటర్టైనర్గా నిలిచింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నారు కానీ కేవలం షో లో భాగంగా కపుల్స్ గా సందడి చేసిన విషయం తెలిసిందే.

మాస్ ఎనర్జీ తో విష్ణుప్రియ డాన్స్ పెర్ఫార్మెన్స్..

Advertisement

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సబ్స్క్రిప్షన్ పేరిట ఇంస్టాగ్రామ్ లో కొత్త అకౌంట్ తెరిచిన ఈమె.. తన అందాలు చూడాలి అంటే డబ్బులు కట్టాల్సిందే అంటూ షరతుల విధించింది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ ద్వారా అందాలు ఆరబోస్తూ లక్షల్లో సంపాదిస్తున్న ఈమె.. నిత్యం రోజుకో ఫోటోషూట్ తో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా తన మాస్ ఎనర్జీతో గ్లామర్ వలకబోస్తూ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విష్ణుప్రియలో ఇంత మాస్ ఎనర్జీ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అదిరిపోయే స్టెప్పులతో, గ్లామర్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే విష్ణుప్రియ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

also read: ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి మాతృవియోగం!

సబ్ స్క్రిప్షన్ ఇష్యూలో విమర్శలు..

Advertisement

ఇకపోతే సబ్స్క్రిప్షన్ పేరిట యువతను తప్పుదోవ పట్టిస్తోంది అనే నేపథ్యంలో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇంస్టాగ్రామ్ సబ్ స్క్రిప్షన్ ఇష్యూలో కూడా విమర్శలు ఎదుర్కొన్న ఈమె.. ఒకానొక సమయంలో పోలీసులను కూడా ఆశ్రయిస్తూ క్రిమినల్ కేసు కూడా పెట్టింది. ముఖ్యంగా డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకుంటుంది అంటూ మెయిన్ స్ట్రీమ్ తో పాటు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా కథనాలు ప్రచారం చేయడంతో హర్ట్ అయిన విష్ణు ప్రియ తాను ఏ తప్పు చేయలేదని , తన క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కూడా ఆశ్రయించింది. తనపై తప్పుడు వార్తలని ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఇలా ఏదో ఒక విషయంపై నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది విష్ణు ప్రియ.

Related News

అషు రెడ్డి గ్లామర్ షో.. . సోషల్ మీడియాలో కిర్రాక్ రెస్పాన్స్!

పల్లవి ప్రశాంత్ స్ట్రాటజీని ఝాన్సీ అప్లై చేస్తోందా.. చరణ్ మాటలకు అర్థం?

Nuvvu leka Nenu lenu Radha : రాధ ఆస్తుల విలువ.. త్వరలోనే పెళ్లి..?

Podarillu serial : మాధవ్ కు దిమ్మతిరిగే షాక్.. మనీష అవుట్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 22nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మలోని ఆరు ఆత్మ 

Gundeninda GudiGantalu Today episode: చింతామణి ప్లాన్ సక్సెస్..కన్నీళ్లు పెట్టుకున్న మీనా..బాలు ట్విస్ట్..

Podarillu Today Episode : మహా సీరియస్.. పెద్ది, మనీష రొమాన్స్.. చక్రికీ లాయర్ షాక్..

Big Stories

Advertisement
×