E-Paper
Advertisement

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Wedensday Movies in TV : ప్రతిరోజు కొత్త సినిమాలు చూడాలని మూవీ లవర్స్ ఎంతగానో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ప్రతిరోజు టీవీ చానల్స్ కొత్త సినిమాలు ప్రసారం చేస్తూ ఉంచుతున్నాయి.. కొన్ని రోజుల క్రితం టీవీ చానల్స్ కి వచ్చే సినిమాలను చూసేందుకు జనాలకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడంతో.. థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఇక్కడ సినిమాలు ప్రసారమవుతున్నాయి.. టీవీ చానల్స్ కూడా పోటీపడి మరి కొత్త సినిమాలను ప్రసారం చేయడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ టీవీ సినిమాలకి అతుక్కుపోతున్నారు. మరి ఈ బుధవారం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – చంద్రముఖి2

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇంటిలిజెంట్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – కొండవీటి రాజా

సాయంత్రం 4.30 గంటలకు – పసుపుతాడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు

ఉదయం 10 గంటలకు – వరుణ్ డాక్టర్‌

మధ్యాహ్నం 1 గంటకు – ఆక్సీజన్‌

సాయంత్రం 4 గంటలకు – లడ్డూబాబు

రాత్రి 7 గంటలకు – మాస్టర్‌

రాత్రి 10 గంటలకు – మనోహరం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గురుదేవ్ హోయ్‌స్లా

ఉదయం 9 గంటలకు – యోగి

మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమంటే

సాయంత్రం 3 గంటలకు – మిస్టర్ బచ్చన్

సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్‌

రాత్రి 9.30 గంటలకు – టచ్ చేసి చూడు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – భద్రం

ఉదయం 8 గంటలకు – శ్రీ సత్యనారాయణ స్వామి

ఉదయం 11 గంటలకు – అశోక్

మధ్యాహ్నం 2.30 గంటలకు – శ్రీశైలం

సాయంత్రం 5 గంటలకు -బుజ్జిగాడు

రాత్రి 8 గంటలకు – విక్రాంత్ రోణా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ప్రేమ పల్లకి

ఉదయం 10 గంటలకు – పంతాలు పట్టింపులు

మధ్యాహ్నం 1 గంటకు – అబ్బాయిగారు

సాయంత్రం 4 గంటలకు – అప్పుల అప్పారావు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 1 గంటలకు – అశ్విని

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – లారీ డ్రైవర్‌

రాత్రి 10.30 గంటలకు – లారీ డ్రైవర్‌

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో

మధ్యాహ్నం 12 గంటలకు – ఏస్‌

సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నిమోజకవర్గం

రాత్రి 9 గంటలకు – ది స్మైల్‌మాన్‌

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

ఈ బుధవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బషీర్ మాస్టర్ ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

రోజుకు రూ.7.60లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?

మిథిలేష్ స్మార్ట్ స్ట్రాటజీ.. రామ్ ప్రసాద్ గేమ్ స్టార్ట్ చేశాడా?

కాలికి గాయంతో నటి ప్రియ..నెటిజన్స్ కి రిక్వెస్ట్.. అసలేమైందంటే?

విడాకుల దిశగా బుల్లితెర నటి.. అసలేమైందంటే?

Podarillu Today Episode : గోపికను అవైడ్ చేస్తున్న చక్రీ.. సత్య మాటతో షాక్..నారాయణకు సీరియస్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం.. భానుమతి.. పార్వతికి నిజం తెలుస్తుందా..? పల్లవికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు నిజం చెప్పిన సుమతి.. బాలు మాస్టర్ ప్లాన్.. చింతామణికి షాక్..

Big Stories

Advertisement
×