E-Paper
Advertisement

Wedensday Movies in Tv : బుధవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి…

Wedensday Movies in Tv : బుధవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి…
Advertisement

Wedensday Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయి. పోతుంటాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర విన్నర్ గా నిలుస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంటాయి. ఈ మధ్య థియేటర్లలోకి వచ్చిన సినిమాలు వెంటనే టీవీ చానల్స్ లో కి కూడా వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ కూడా ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను అందిస్తుంటాయి. ప్రతిరోజు సీరియల్స్ మాత్రమే కాదు సినిమాలో కూడా జనాలని కట్టిపరిచేలా ఉంటాయి మరి ఈ బుధవారం ఏ టీవీ ఛానెల్లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – జగదేక వీరుడు అతిలోక సుందరి

మధ్యాహ్నం 3.30 గంటలకు – పవర్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – అమరదీపం

సాయంత్రం 4.30 గంటలకు – పెళ్లాం పిచ్చోడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సాహాస సామ్రాట్‌

ఉదయం 10 గంటలకు – బావ బావమరిది

మధ్యాహ్నం 1 గంటకు – కూలీ (శ్రీహరి)

సాయంత్రం 4 గంటలకు – కరెంట్ తీగ

రాత్రి 7 గంటలకు – ఊసరవెళ్లి

రాత్రి 10 గంటలకు – గజిని

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – కీడాకోల

ఉదయం 9 గంటలకు – టక్ జగదీశ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ధమాక

సాయంత్రం 3 గంటలకు – భీమ

సాయంత్రం 6 గంటలకు – వీరసింహా రెడ్డి

రాత్రి 9.30 గంటలకు – మట్టీ కుస్తీ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య

ఉదయం 8 గంటలకు – మంచి మనిషి

ఉదయం 11 గంటలకు – అత్తకు యముడు అమ్మాయికి మొగుడు

మధ్యాహ్నం 2.30 గంటలకు – కాలా

సాయంత్రం 5 గంటలకు – యాక్షన్ (విశాల్‌)

రాత్రి 8 గంటలకు – పొలిమేర2

రాత్రి 11 గంటలకు – మంచి మనిషి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఓసి నామరదలా

ఉదయం 10 గంటలకు – ఇద్దరు అమ్మాయిలు

మధ్యాహ్నం 1 గంటకు – బొబ్బిలి వంశం

సాయంత్రం 4 గంటలకు – అల్లుడు గారు

రాత్రి 7 గంటలకు – కమిటీ కుర్రోళ్లు

రాత్రి 10 గంటలకు – రాజా వారు రాణి వారు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – ఆనందమానందమాయే

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 786

రాత్రి 12 గంటలకు – ఖైదీ నం 786

జీ సినిమాలు..

ఉదయం 9 గంటలకు – ఘర్షణ

మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ

మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీనగర్ సుబ్రమణ్యం

సాయంత్రం 6 గంటలకు – డీడీ నెక్ట్స్‌ లెవల్‌

రాత్రి 9 గంటలకు – నకిలీ

స్టార్ మా..

ఉదయం 2 గంటలకు – సింహా

ఉదయం 4 గంటలకు – వివేకం

ఉదయం 8 గంటలకు – లవ్‌స్టోరి

ఈ బుధవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×