Wedensday TV Movies : ప్రతిరోజు సినిమాలను చూడాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మాత్రమే సినిమాలను చేసేందుకు థియేటర్లలోకి వెళ్తుంటారు. కానీ టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేయడంతో ఎక్కువ మంది ఇక్కడ వచ్చే సినిమా నుంచి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టీవీ ఛానెల్స్ ప్రతి రోజు కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంటాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు బుధవారం టీవీ ఛానల్స్ లో కి రాబోతున్న కొత్త సినిమాలు ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – భీష్మ
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఒసేయ్ రాములమ్మ
ఉదయం 11 గంటలకు – బంగారు బుల్లోడు
సాయంత్రం 4.30 గంటలకు – లాల్ సలామ్
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – సంబరం
ఉదయం 10 గంటలకు – అశోకవనంలో అర్జున కల్యాణం
మధ్యాహ్నం 1 గంటకు – రెడ్
సాయంత్రం 4 గంటలకు – పంచదార చిలక
రాత్రి 7 గంటలకు – కిక్ 2
రాత్రి 10 గంటలకు – అమ్మ నా కోడలా
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – నాన్న నేను బాయ్‌ఫ్రెండ్స్
ఉదయం 9 గంటలకు – ఎందుకంటే ప్రేమంట
మధ్యాహ్నం 12 గంటలకు – బాక్
సాయంత్రం 3 గంటలకు – లవ్‌స్టోరి
సాయంత్రం 6 గంటలకు – సర్కారు వారి పాట
రాత్రి 9.30 గంటలకు – అర్జున్ రెడ్డి
ఉదయం 8 గంటలకు – నేనే అంబాని
ఉదయం 11 గంటలకు – నాయకుడు
మధ్యాహ్నం 2 గంటలకు – పసివాడి ప్రాణం
సాయంత్రం 5 గంటలకు – బద్రీనాథ్
రాత్రి 8 గంటలకు – సైకో
రాత్రి 11 గంటలకు – నేనే అంబాని
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – అల్లుడు పట్టిన భరతం
ఉదయం 10 గంటలకు – పొట్టి ఫ్లీడర్
మధ్యాహ్నం 1 గంటకు – కొండవీటి సింహం
సాయంత్రం 4 గంటలకు – అల్లరోడు
రాత్రి 7 గంటలకు – శుభాకాంక్షలు
రాత్రి 10 గంటలకు – రాజా వారు రాణి వారు
మధ్యాహ్నం 3 గంటలకు – ఇల్లాలి కోరికలు
మధ్యాహ్నం 3 గంటలకు – కొండవీటి సింహం
రాత్రి 10.30 గంటలకు – కొండవీటి సింహం
ఉదయం 3 గంటలకు – సంతోషం
ఉదయం 9 గంటలకు – అలయాన్
మధ్యాహ్నం 3.30 గంటకు – రారండోయ్ వేడుక చూద్దాం
ఉదయం 7 గంటలకు – పెల్లాం ఊరెళితే
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – త్రిపుర
మధ్యాహ్నం 3 గంటలకు – ఊరు పేరు భైరవకోన
సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్
రాత్రి 9 గంటలకు – యమన్
ఉదయం 9 గంటలకు – MCA మిడిల్ క్లాస్ అబ్బాయి
రాత్రి 11 గంటలకు – తమ్ముడు
ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..