E-Paper
Advertisement

అల్లు అర్జున్ భార్య ధరించే హెయిర్ క్లిప్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

అల్లు అర్జున్ భార్య ధరించే హెయిర్ క్లిప్ ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Allu Arjun: సాధారణంగా సెలబ్రిటీలు ఎంత లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు పెట్టుకునే వాచ్ నుండి ఉపయోగించే కారు వరకు ప్రతిదీ లగ్జరీనే. ముఖ్యంగా వారు నిత్యం మనకు కనిపించకపోయినా.. ఏదైనా స్పెషల్ ఈవెంట్లలో కనిపిస్తే మాత్రం అందరి దృష్టి వారి యాక్ససరీస్ పైనే ఉంటాయి. ఇకపోతే సెలబ్రిటీలే కాదు సెలబ్రిటీల కుటుంబీకులు పై కూడా నెటిజన్లు ఎప్పుడూ ఏదో ఒక కన్ను వేసే ఉంటారు. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ఏ రేంజ్ లో బ్రాండ్ వస్తువులను ఉపయోగిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందరి దృష్టి స్నేహారెడ్డి హెయిర్ క్లిప్ పైనే..

అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా వచ్చి చేరారు. ముఖ్యంగా ఈమె ఎప్పుడూ స్టైలిష్ ఐకాన్ గా అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటుంది.. భిన్నభిన్నమైన ఫ్యాషన్ ట్రెండ్లతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఆమె తన జుట్టుకు ధరించిన క్లిప్.. చూడడానికి ఇది సాధారణంగానే ఉన్నా.. దాని బ్రాండ్, దాని విలువ తెలిసి అందరూ నోరెళ్ళబెడుతున్నారు.

ధర తెలిస్తే షాక్..

Advertisement

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకో ట్రెండీ ఫోటోషూట్ తో ఆడియన్స్ ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా మరో ఫోటోషూట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈసారి ఒక రెస్టారెంట్లో ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. సాధారణంగా స్టైలిష్ లుక్ లో కనిపించే ఈమె మరోసారి తన ఫోటోలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. ఇకపోతే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె జుట్టుకు పెట్టుకున్న హెయిర్ క్లిప్. స్నేహ రెడ్డి ధరించిన ఈ క్లిప్ ఒక బ్రాండ్ కంపెనీకి చెందింది. దీని విలువ అక్షరాల 6,999. ఆలో యోగ బ్రాండ్ కి చెందిన ఉమెన్స్ 90స్ క్లా క్లిప్ ను ఈమె ధరించింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ క్లిప్స్ ఈ – కామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర ఆన్లైన్లో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా స్నేహారెడ్డి ధరించిన ఈ చిన్న క్లిప్పు ధర సుమారుగా రూ.7,000 ఉందని సమాచారం. ఇకపోతే దీని ధరను సెలబ్రిటీలు నిర్ధారించకపోయినా.. ఆ బ్రాండ్ తాలూకా ఉత్పత్తుల ధరలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ALSO READ: అతని చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ గాయత్రి!

అల్లు అర్జున్ సినిమాలు..

Advertisement

అల్లు అర్జున్ విషయానికి వస్తే.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. రష్మిక మందన్న విలన్ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఈమెతో పాటు మరికొంతమంది ఇందులో భాగమైనట్లు సమాచారం.

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×