Andhra Pradesh: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వైసీపీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష హోదా అనేది సంఖ్య బలాన్ని ఆధారంగా ఇవ్వాలని తెలిపారు. శాసన మండలికి వచ్చిన వారు, శాసన సభకు రావడం అంత పెద్ద సమస్యా అని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారో వీడియోలో చూడండి.