E-Paper
Advertisement

Hyderabad Lift Incident: హైదరాబాద్‌‌లో విషాదం.. లిఫ్ట్‌లో పడి వృద్ధుడు మృతి

Hyderabad Lift Incident: హైదరాబాద్‌‌లో విషాదం.. లిఫ్ట్‌లో పడి వృద్ధుడు మృతి
Advertisement

Hyderabad Lift Incident: హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో పడి వృద్ధుడు మృతి చెందాడు. కూతుర్ని కలవడానికి వచ్చి లిఫ్ట్‌లో పడి తండ్రి మరణించినట్లు తెలుస్తోంది. లిఫ్ట్ దగ్గరకు వచ్చిన వృద్ధుడు.. బటన్ నొక్కడంతో డోర్ ఓపెన్ అయింది. అయితే లిఫ్ట్ వచ్చిందనుకోని లోపలికి అడుగుపెట్టగానే.. ఐదో అంతస్తు నుంచి.. గ్రౌండ్ ఫ్లోర్‌లో పడ్డాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×