E-Paper
Advertisement

వివాదంలో ఇరుముడి.. ఆ సీన్స్ తీసేస్తారా?

వివాదంలో ఇరుముడి.. ఆ సీన్స్ తీసేస్తారా?
Advertisement

ఇరుముడి చుట్టూ చిక్కుముడులు పెరుగుతున్నాయ్. గవర్నమెంట్ స్కూల్ టీచర్ పాత్రను నెగెటివ్ గా చూపించారన్నది ఉపాధ్యాయ సంఘాల ప్రధాన అభ్యంతరం. అంతేకాదు.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు జడ్పీ హైస్కూల్ పేరును ఉపయోగించడం, విద్యార్థుల యూనిఫామ్‌ కూడా ఏపీ ప్రభుత్వ స్కూళ్లల్లో ఉన్న యూనిఫామ్‌ను పోలి ఉండటంపై APTF అభ్యంతరం వ్యక్తం చేసింది. సో డైరెక్టర్ ఊహించుకోవడం వేరు, ఒరిజినల్ గా జరగడం వేరు. దీన్ని గుర్తించాలి.

Advertisement

సినిమా కావడంతో క్రియేటివిటీ స్వేచ్ఛను డైరెక్టర్ తీసుకున్నాడు. కానీ నిజమైన పాఠశాల పేరు, ప్రభుత్వ స్కూల్‌ వాతావరణం, స్కూల్ యూనిఫాం ఇవన్నీ నేరుగా చూపించడం వల్ల ఆ స్కూల్ లో టీచర్లు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం సీన్లు తొలగించడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయ్. కథ కోసం ఒక పాత్రను ఇలా డైరెక్టర్ క్రియేట్ చేసుకున్నా… ఆ పాత్రతో అసలు కథ మారిపోతోంది. అదే సమస్య. మరి దీనికి ఎలా ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.

Tags

Related News

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

Big Stories

Advertisement
×