E-Paper
Advertisement

Kerala Car Accident: మితిమీరిన వేగంతో అదుపుతప్పి.. రెండు ఫ్లై ఓవర్ల మధ్యలో ఇరుక్కున్న కారు

Kerala Car Accident: మితిమీరిన వేగంతో అదుపుతప్పి.. రెండు ఫ్లై ఓవర్ల మధ్యలో ఇరుక్కున్న కారు
Advertisement

Kerala Car Accident:  కేరళలోని కన్నూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ఫ్లైఓవర్‌ల మధ్య ఉన్న గ్యాప్‌లో ఒక కారు దూసుకెళ్ళి తలకిందులుగా ఇరుక్కుపోయింది. అసంపూర్తిగా ఉన్న హైవే వద్ద బారికేడ్‌ను దాటి కారు ముందుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకు తీశారు . అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తీరును చూసేందుకు భారీ ఎత్తున జనం రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×