E-Paper
Advertisement

Karimnagar RTC Bus: ఆర్టీసీ బస్ డ్రైవర్‌ను చితకబాదిన కారు డ్రైవర్.. అసలు ఏం జరిగింది?

Karimnagar RTC Bus: ఆర్టీసీ బస్ డ్రైవర్‌ను చితకబాదిన కారు డ్రైవర్.. అసలు ఏం జరిగింది?
Advertisement

Karimnagar RTC Bus: రాజన్న సిరిసిల్ల జిల్లా, వల్లంపట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్ డ్రైవర్ బాలరాజును చితకబాదాడు కారు డ్రైవర్. ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కోపంతో తండ్రి వయసున్న బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డాడు కారు డ్రైవర్. డ్రైవర్ ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కారు సిద్దిపేట జిల్లా, గంగాపురం గ్రామానికి చెందిన శ్రీ కాంత్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని ఖండించారు. సమాచారం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×