Bus Accident: కర్నూలు జిల్లాలో బస్సు యాక్సిడెంట్ సంచలనం సృష్టించింది. కావేరి ప్రైవేట్ బస్సు ఎదురుగా వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఆ బైక్ బస్సు కిందికి వెళ్లింది. రోడ్డుకు రాసుకుంటూ పోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్ కిందికి దిగి పారిపోయాడు. బస్సు నిండా పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో కొంత మంది ప్రయాణికులు ఎమర్జెన్సే డోర్ నుంచి బయటికి వచ్చారు. మరికొందరు బస్సు లో భారీగా మంటలు చెలరేగడంతో మృతి చెందారు. బస్సు ప్రమాద విజువల్స్ పైన వీడియోలో చూడండి.