E-Paper
Advertisement

రెండు కాళ్లు లేవు సార్.. మోటార్ సైకిల్ ఇప్పించండి!

రెండు కాళ్లు లేవు సార్.. మోటార్ సైకిల్ ఇప్పించండి!
Advertisement

Mahabubabad: శరీరానికి వైకల్యం ఎదురైనా సాధించాలనే దృఢ సంకల్పానికి ఏదీ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఈ ఆదర్శ దివ్యాంగుడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపోసపల్లికి చెందిన రమణాచారి 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయారు. అయినా అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశారు.

Advertisement

కాళ్లు లేకపోయినా చేతివృత్తినే నమ్ముకుని కార్పెంట్రీ, వెల్డింగ్ పనుల్లో విశేష నైపుణ్యం సాధించి తన కుటుంబాన్ని గౌరవంగా పోషిస్తున్నారు. అయితే, జీవనోపాధి కోసం నిత్యం రాకపోకలు సాగించడం ఆయనకు పెద్ద రవాణా సమస్యగా మారింది. స్వయంగా ఉపాధి పొందుతున్న తనకు ఒక మోటార్ సైకిల్ కేటాయించాలని అధికారులకు ఎన్నో అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు.

Related News

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

సెక్రటీరియట్‌లో లంచావతారాలు..!

తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!

బాబు మార్క్ పాలన.. ముందుగానే ప్రజలకు సంక్షేమ క్యాలెండర్!

సర్వే సమరం.. ప్రజలు ఎవరివైపు..?

జనసేనలోకి బడా నేతలకు దారేది?

Big Stories

Advertisement
×