E-Paper
Advertisement

Karthika Deepam 2Today Episodes:  దీప దెబ్బ అదుర్స్.. జ్యో మాటతో సూరజ్ షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Karthika Deepam 2Today Episodes:  దీప దెబ్బ అదుర్స్.. జ్యో మాటతో సూరజ్ షాక్.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..
Advertisement

Karthika Deepam 2Today Episode September 12th: మాలిని ఎలాగైనా సరే దీప వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంటుంది. తన భర్త చనిపోవడానికి కారణం ఆ కుటుంబం అని ఫిక్స్ అయిపోయిన తను ఎలాగైనా వాళ్లకి లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి ఆ కుటుంబంలోని వాళ్లందర్నీ విడగొట్టాలి అని ప్లాన్ చేస్తుంది.. ఆ ప్లాన్ గురించి తెలుసుకున్న దీప తన ఇంటికి వెళ్లి మరి మాస్ వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది.. ఇక డాక్టర్ బాబు తో కలిసి మాలిని ఇంటికి వెళ్లిన దీప తనతో మాట్లాడి తన గురించి మొత్తం తెలుసుకొని తనకే వార్నింగ్ ఇచ్చేస్తుంది.. ఆ ఇండ్లు నాకు పుట్టింది లాంటిది ఆ ఇంటి మీద నీలాంటి వాళ్ళు కళ్ళు పడితే నేను అస్సలు సహించను అంటూ దీప ఎప్పుడు లేని విధంగా మాలినీకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. ఆ ఇల్లు నాది నా ఇంటి మీద నీ కన్ను పడడానికి అసలు వీలులేదు నా సంగతి నీకు తెలియదు.. నిన్ను ఏ విధంగా తొక్కలో నాకు బాగా తెలుసు ఇంకొకసారి నా వాళ్ళ జోలికి వస్తే మర్యాదగా ఉండదు వెళ్లి పని చూసుకొని దీప అనగానే మాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది.

దీపను చూసి కార్తీక్ షాక్..

మాలిని ఎంత చెప్తున్న సరే దీప మాత్రం ఆ ఇంటి జోలికి వెళ్తే అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. మాలిని ఇచ్చిన ఆఫర్ ని దీప రిజెక్ట్ చేయడంతో తనపై కూడా కోపాన్ని పెంచుకుంటుంది మాలిని. సుమిత్ర కుటుంబాన్ని కాపాడడానికి నువ్వు వింతగా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఇకమీదట నువ్వు కూడా నాకు శత్రువే అని మాలిని ఫిక్స్ అవుతుంది. శివ నారాయణ కుటుంబాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలి అని మాలిని ఇంకాస్త రెచ్చిపోతుంది. బావ నువ్వు ఏమైనా మాట్లాడాలనుకుంటావా? అని దీప అడుగుతుంది. నువ్వు ఇంతగా మార్నింగ్ ఇస్తావని నేను అస్సలు ఊహించలేదు. దీప నీలో ఇంత ఫైర్ ఉందని నేను అస్సలు అనుకోలేదు. ఏమన్నా ఇచ్చావా ఈ దెబ్బతో మాలిన ఇంకా ఎప్పుడు ఆ ఇంటి జోలికి వెళ్లదు అని కార్తీక్ అంటాడు.

జ్యో కు దిమ్మతిరిగే షాక్..

Advertisement

జ్యోత్స్నా సూరజ్ పర్సు మరిచిపోయాడు అని తన ఇంటి దగ్గరికి వెళ్లి ఇవ్వాలని అనుకుంటుంది. నువ్వేంటి ఇలా వచ్చావు మర్చిపోయిన బంధాన్ని మళ్లీ గుర్తు చేయాలనే వచ్చావా అని అడుగుతాడు సూరజ్. మర్చిపోయావు అని అంటున్నావు కానీ నువ్వు మర్చిపోలేదు అని జ్యో అంటుంది. అయితే నేను ఏం మర్చిపోయాను అని మళ్లీ తన గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక నీ పర్స్ ని ఎక్కడ పడేసుకున్నావు తెలుసా? ఎక్కడుందో కనీసం వెతుక్కున్నావా అని తను అనగానే సూరజ్ దాన్ని వెతకవలసిన అవసరం లేదు అని అనుకున్నాను. ఆ పర్స్ లో నా ఫోటో ఇంకా ఉందంటే అని అడుగుతుంది జ్యో.. ఎప్పుడూ పెట్టుకున్నాను తీయడం మర్చిపోయాను అని అనగానే అయితే ఇప్పుడే ఆ ఫోటోని తీసి నా కళ్ళ ముందు ముక్కలు చేయు అని జ్యో అంటుంది. కొన్ని జ్ఞాపకాలు తీసుకోలేనివి అని సూరజ్ అంటాడు. ఇక ఏది ఏమైనా కూడా నా పర్సన్ తెచ్చి ఇచ్చినందుకు చాలా థాంక్స్ అని సూరజ్ అంటాడు. జ్యో కథ చెప్పి వెళ్ళిపోతుంది.

శివ నారాయణకు దిమ్మతిరిగే షాక్..

ఇక శివ నారాయణ ఇంట్లో అంతా హడావిడిగా జరుగుతూ ఉంటుంది. దశరథ ఏం జరుగుతుంది రా అసలు అక్కడ అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు శివ నారాయణ.. ఏమైంది ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు ఏంటి నాన్న అని దశరథ అడుగుతాడు. కానీ మన కంపెనీల మీద ఎవరో రైతు చేస్తున్నారు అంతేకాదు కొన్ని కంపెనీలలో ఫైర్ ఆక్సిడెంట్ కూడా జరిగింది.. కొన్ని బ్రాంచ్లలో సిబ్బందిని ఎవరో కొడుతున్నారట. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే దశరథ వాళ్ళు టెన్షన్ పడిపోతూ కొన్ని బ్రాంచ్ల గురించి తెలుసుకోవాలని వెళ్తారు.. దీపకు ఈ విషయం తెలియడంతో తను కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది.. వెంటనే వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అని అనుకుంటుంది.

దీపను చంపేందుకు స్కెచ్..

Advertisement

దీప నేను అన్ని బ్రాంచులకి వెళ్లేసి రావాలి అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు.. ఇదంతా ఆ మాలిని ప్లాన్ లాగా అనిపిస్తుంది నేను వెళ్లి ఏం జరిగిందో చూడాలని హడావిడిగా వెళుతూ ఉంటుంది దీప. ఇది ఒక కారు వచ్చి దీప ని బలంగా గుద్దడంతో తను వెళ్లి ముందు ఉన్న గోడకు గుద్దుకుంటుంది దాంతో తన కడుపులో తీవ్రమైన నొప్పి కూడా ఉండడంతో కింద పడిపోతుంది.. దీప కింద పడిపోగానే తలకు కూడా బలమైన గాయం తగులుతుంది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్లకుండా ఫోటోలు వీడియోలు చేస్తూ ఉంటారు.. అటుగా వచ్చిన జ్యోష్న దీపను చూసి హాస్పిటల్ కి తీసుకెళ్లాలని కంగారు పడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనాకు దిమ్మతిరిగే షాక్.. సింగరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Related News

Ninnu Kori Today Episodes: చంద్రకు షాకిచ్చిన డాక్టర్.. గుడ్ న్యూస్ చెప్పిన క్రాంతి.. జగదీశ్వరి ఒప్పుకుంటుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనాకు దిమ్మతిరిగే షాక్.. సింగరాజు మాటతో ఫ్యూజుల్ అవుట్..

Podarillu Today Episode : శైలు పై అనుమానం..కేశవకు నిజం తెలుస్తుందా..? చక్రీ మాస్టర్ ప్లాన్..

Illu Illalu Pillalu Today Episodes: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేదవతి షాక్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం పార్వతి.. భానుమతి మాటతో షాక్.. కన్నీళ్లు పెట్టించే సీన్..

బిగ్ బాస్ షాలిని కన్నీళ్లు తెప్పించే స్టోరీ.. అయ్యో పాపం కదా…

Podarillu : మనీషాతో మాధవ్ పెళ్లి..? ఫైనల్ ట్విస్ట్ ఏముంది మావా..

Big Stories

Advertisement
×