E-Paper
Advertisement

Pak vs Afghanistan: పాక్- ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. పాక్ దాడిలో 40 మంది తాలిబన్లు మృతి

Pak vs Afghanistan: పాక్- ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. పాక్ దాడిలో 40 మంది తాలిబన్లు మృతి

Pak vs Afghanistan: పాక్- ఆఫ్ఘాన్‌ల మధ్య యుద్ధం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ ఆర్మీ దాడిలో తాలిబన్ల సైనికులు 40 మంది మరణించగా.. మరో వైపు పాక్ సైనికులు మృతి చెందారు. బుధవారం సాయంత్రం విరమణ అందుబాటులోకి వచ్చినా.. ఇరు దేశాలు మాత్రం సరిహద్దుల్లో దాడులు చేసుకుంటున్నారు. బలిచిస్తాలో తాలిబన్లు దాడులకు తెగబడి కాల్పులు జరిపారని.. దానికి ప్రతీకారంగా దాడులు చేశామని పాక్ ఆరోపిస్తుంది. పాకిస్తాన్ కోరిక మేరకు కాల్పుల విరమణకు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో సరిహద్దుల నుంచి సామాన్య ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×