E-Paper
Advertisement

Panchayat Elections: కుటుంబంలో కొట్లాట.. తండ్రిపై కొడుకు నామినేషన్

Panchayat Elections: కుటుంబంలో కొట్లాట.. తండ్రిపై కొడుకు నామినేషన్
Advertisement

Panchayat Elections: పంచాయతీ ఎన్నిక.. ఓ కుటుంబం మధ్య చిచ్చురేపింది. మెదక్ జిల్లా శంషారెడ్డిపల్లిలో ఘటన వెలుగులోకి వచ్చింది. శంషారెడ్డిపల్లి గ్రామం ఎస్టీ రిజర్వ్ కావడంతో, తొలుత తండ్రి గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా చివరి క్షణంలో నామినేషన్ వేయడానికి గణేష్ కొడుకు వినోద్ సిద్ధమయ్యాడు. అయితే నామినేషన్ వేయకుండా ఏకగ్రీవం చేసుకుందామని గ్రామస్తులు చెప్పారు. సర్దిచెబుతున్నా వినకుండా MPDO ఆఫీసుకు చేరుకున్నాడు వినోద్. అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట.. ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తీవ్ర ఆవేదనతో వినోద్ నామినేషన్ పత్రాలు చింపేసి వెళ్లిపోయాడు. అయితే అక్కడున్న పోలీసులు మాత్రం నామినేషన్ వేయడానికి వచ్చిన వినోద్‌ను అడ్డుకున్నా చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారు.

Advertisement

 

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×