E-Paper
Advertisement

హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ!

హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్​ కృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ!
Advertisement

Potency Test: పొటెన్సీ టెస్టుపై హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన ట్రైనీ ఐపీఎస్​ ఉదయ్​ కృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కిందికోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొన్న హైకోర్టు స్టే ఇవ్వటానికి నిరాకరించింది. హైదరాబాద్ లోని సర్ధార్ వల్లబ్​ భాయ్​ పటేల్ నేషనల్​ పోలీస్​ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్​ ట్రైనింగ్​ లో ఉన్న విషయం తెలిసిందే.

పొటెన్సీ టెస్ట్..

కాగా, తోటి మహిళా ట్రైనీ ఇటీవల తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు చంపేస్తానని బెదిరించాడని ఉదయ్​ కృష్ణారెడ్డిపై అత్తాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు ఉదయ్​ కృష్ణారెడ్డిని అరెస్ట్​ చేశారు. కాగా, కేసు విచారణలో భాగంగా ఉదయ్​ కృష్ణారెడ్డికి పొటెన్సీ టెస్ట్​ నిర్వహించడం కీలకమని భావించిన పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్​ వేశారు.

Advertisement

Also read: అంజయ్యనగర్‌లో మరో 5 అక్రమ భవనాలు గుర్తింపు.. రంగంలోకి హైడ్రా, సీఎమ్‌సీ!

ఆదేశాలు జారీ..

దీనిపై విచారణ జరిపిన కోర్టు పొటెన్సీ టెస్ట్​ కు అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ ఉదయ్​ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్​ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Advertisement

Also Read: తమిళనాడు అసెంబ్లీలో.. సీఎం విజయ్ సంచలన ప్రకటనలు

Tags

Related News

జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు

కొండా సురేఖ అంశంపై సీఎం కీలక నిర్ణయం.. వివాదానికి చెక్?

కేంద్రానికి కాంగ్రెస్ మోకరిల్లింది.. స్మార్ట్ మీటర్ల కుట్రను భగ్నం చేస్తాం.. కవిత హెచ్చరిక

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 27న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల గ్రామ సభలు

ఎల్ నినో గండం గట్టెక్కినట్లేనా.. ఆనందంలో అన్నదాతలు!

నామినేటెడ్ పదవుల భర్తీపై.. కీలక ప్రకటన చేసిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు.. పట్టించుకోని అధికారులు

Big Stories

Advertisement
×