E-Paper
Advertisement

వివాదంలో రాజీవ్ శుక్లా…న‌ఖ్వీ ప‌క్క‌నే కూర్చోని ఇక ఇకలు, పక పకలు

వివాదంలో రాజీవ్ శుక్లా…న‌ఖ్వీ ప‌క్క‌నే కూర్చోని ఇక ఇకలు, పక పకలు
Advertisement

Mohsin Naqvi – Rajiv Shukla sit side by side:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో జరుగితే జనాలు ఎగబడి చూస్తారన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ రెండు జట్లు తలపడితే టీవీలకే అతుక్కుపోతారు జ‌నాలు. అయితే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చాలా సంవత్సరాలుగా ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇక మొన్న పహల్గామ్ సంఘటన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం కూడా మానేశారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నుంచి ఇదే తంతు కొనసాగుతోంది.

వివాదంలో రాజీవ్ శుక్లా…న‌ఖ్వీ ప‌క్క‌నే కూర్చోని ఇక ఇకలు, పక పకలు

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా షేక్ హ్యాండ్ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. పాకిస్తాన్ తో ఏ మ్యాచ్ జరిగినా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని బీసీసీఐ పెద్దలు ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. ఈ రూల్స్ ఎవరు బ్రేక్ చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది బీసీసీఐ. కానీ తాజాగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా రూల్స్ బ్రేక్ చేశాడు. బీసీసీఐ పెట్టిన రూల్స్ వాళ్లే అతిక్రమించి.. పాకిస్తాన్ కుక్కలతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ పక్కన కూర్చొని జాలిగా గడిపాడు రాజీవ్ శుక్లా. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లు చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి దిక్కుమాలిన పనులు అంటూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

అసలు మొహ్సిన్ న‌ఖ్వీ పక్కన రాజీవ్ శుక్లా ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది ?

ఆగ‌స్ట్ 23న‌ రోజున బ్యాంకాక్ వేదికగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశం నేపథ్యంలో సభ్యత్వ దేశాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఇందులో భాగంగానే బీసీసీఐ తరఫున వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు. అటు బంగ్లా క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ తమీమ్ ఇక్బాల్ కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే గ్రూప్ ఫోటో దిగగా…న‌ఖ్వీ అటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ తమీమ్ ఇక్బాల్ మధ్యలో రాజీవ్ శుక్లా కూర్చొని చిల్ అయ్యాడు.

Advertisement

అంతకు ముందు న‌ఖ్వీతో కూల్ డ్రింక్స్ తాగుతూ పక్క పక్కనే కూర్చొని ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలు అలాగే వీడియోలు బయటకు వచ్చిన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. క్రికెటర్లు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు… మీరు మాత్రం వాళ్లతో ఎంజాయ్ చేస్తారా ? అంటూ ఆగ్రహిస్తున్నారు. అప్పట్లో పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా కు ఐసీసీ బాస్‌ జై షా షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

Related News

‘నో-బాల్’ ఇచ్చాన‌ని పాకిస్తాన్ ప్లేయ‌ర్లు అవ‌మానించారు..అంపైర్ సంచ‌ల‌నం!

అదృష్టం కొద్ది తొలి టెస్ట్ లో బంగ్లా గెలిచింది..అంతే త‌ప్ప వాళ్లు పీకిందేమీ లేదు

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్ ల‌లో చిప్స్..టీమిండియా కోసం జై షా కుట్ర‌లు !

కెప్టెన్ కూల్ కాదు…నరరూప రాక్షసుడు, ధోనిపై చాహ‌ల్ సంచ‌ల‌నం !

నా జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా…హర్ష భోగ్లేకు జైస్వాల్ వార్నింగ్ !

స్పాన్స‌ర్లు దిక్కులేక‌..20 ఏళ్లుగా PEPSIతోనే క‌థ గ‌డిపేస్తోన్న పాకిస్తాన్‌

క్రిస్టియానో రోనాల్డో కంటే గొప్పోడిని అన్న‌ట్లుగా కోహ్లీ ఫీల్ అవుతాడు!

Big Stories

Advertisement
×