BigTV English
Advertisement

Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి

Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి


Suryapet: మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి.. అభం శుభం తెలియని తన కన్న బిడ్డను నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కొత్తపల్లి లో చోటుచేసుకుంది.కొత్తపల్లికి చెందిన వెంకటేష్‌తో నాగమణికి వివాహం జరిగింది. కొంతకాలం వాళ్ల సంసారం బాగానే సాగింది.వాళ్లకి భవిజ్ఙ(11నెలల) కుమార్తె ఉంది. వెంకటేష్ ఓ రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భవిజ్ఞ భయంతో ఏడ్వడం మెుదలుపెట్టింది. చుట్టు ప్రక్కలవారు వింటారని వెంకటేష్ భవిజ్ఙ నోరు మూశాడు.చిన్నపిల్ల ఊపిరి ఆడదు అంటూ తల్లి తన బిడ్డను విడిపించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో నాగమణిని పక్కకు తోసి ఆ చిన్న పిల్ల కాలు పట్టుకొని తలను నేలకేసి కొట్టాడు. వెంటనే పాపను ఆస్పత్రికి తరలించినా ప్రాణం నిలవలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Sitams College: చిత్తూరులో తీవ్ర విషాదం.. మూడో అంతస్తునుంచి దూకి.. విద్యార్ధి మృతి

Coimbatore Crime: కోయంబత్తూరులో దారుణం.. నర్సింగ్ విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్

Road Accident: తాండూర్‌లో బస్సు లారీ ఢీ.. స్పాట్ లోనే 30 మంది!

Srikakulam: టీచర్ అరాచకం.. పిల్లలతో ఇలాంటి పనులేంటి!

Road Accident: కారు- లారీ ఢీ.. ముగ్గురికి సీరియస్!

YS Jagan Convoy: వైఎస్ జగన్ కాన్వాయ్‌కు ప్రమాదం.. పలువురికి స్వల్ప గాయాలు

Minister Azharuddin: అజారుద్దీన్‌కు ఇచ్చిన శాఖలు ఇవే!

Constable suicide: బెట్టింగ్‌ యాప్‌కు కానిస్టేబుల్ బలి

Big Stories

×