E-Paper
Advertisement

గాంధీ భవన్‌లో రగులుతున్న ‘జెన్ జీ’ రాజకీయం.. అధిష్టానానికి కొత్త సవాలు!

గాంధీ భవన్‌లో రగులుతున్న ‘జెన్ జీ’ రాజకీయం.. అధిష్టానానికి కొత్త సవాలు!
Advertisement

Cabinet Expansion: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వేళ.. యంగ్ లీడర్లు చేస్తున్న హంగామా ఇప్పుడు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. సీనియారిటీని పక్కనపెట్టి జెన్ జీకి మంత్రివర్గంలో చాన్స్ ఇవ్వాలంటూ వస్తున్న డిమాండ్లు.. గాంధీ భవన్ వర్గాల్లో మంటలు రాజేస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఓపెన్‌గానే జెన్ జీ నినాదాన్ని ఎత్తుకోవడం.. సోషల్ మీడియాలో కొందరు నేతలు తమను తాము అప్‌కమింగ్ మినిస్టర్లుగా ప్రొజెక్ట్ చేసుకోవడం.. ఇప్పుడు అధిష్టానానికే పెద్ద సవాలుగా మారింది.

Advertisement

యువతకు అవకాశం ఇవ్వడం మంచిదే. కానీ అనుభవాన్ని, దశాబ్దాల రాజకీయ పోరాటాలు చేసిన సీనియర్లను పక్కన పెట్టి.. కేవలం జెన్ జీ పేరుతో కేటాయింపులు చేయడం సాధ్యమేనా? ఇది కేవలం సోషల్ మీడియా హైప్ కోసం, అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు వేస్తున్న రాజకీయ ఎత్తుగడ అనేవాళ్లు కూడా ఉన్నారు. యంగ్ లీడర్ల డిజిటల్ ప్రచారం, పాత నేతల సీనియారిటీ నడుమ ఈ జెన్ జీ రాజకీయం ఎటు వెళ్తుందో చూడాలి.

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×