Minister Azharuddin: మంత్రి అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. మైనారిటీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు మైనారిటీ సంక్షేమ శాఖ బాధ్యతలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్వహించారు. ఇక పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరే ఉంది. ఇప్పుడీ రెండు శాఖలను అజారుద్దీన్‌కు కేటాయించారు.