E-Paper
Advertisement

బీజేపీ పై జెన్‌జీ ఎఫెక్ట్.. మోడీ ప్లాన్ ఏంటి?

బీజేపీ పై జెన్‌జీ ఎఫెక్ట్.. మోడీ ప్లాన్ ఏంటి?
Advertisement

Gen Z Protest: ఇన్ని రోజులు ఒకలెక్క.. ఇకపై ఒకలెక్క.. కాకలుదీరిన కమలనాథులను కలవరపెడుతున్న రోజులు రానే వచ్చేశాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ రాకతో జెన్‌ జీ ఉద్యమం ఒక్కసారిగా దేశాన్నే కుదిపేసింది. చివరికి నియంతృత్వంగా వ్యవహరించే బీజేపీ అధిష్టానం కూడా దిగిరాక తప్పలేదు. ఇక ముందు కూడా జెన్‌ జీ ఉద్యమాలు జరిగే అవకాశాలున్నాయి. మేం చెప్పిందే వేదం.. చేసేదే ఛట్టం అంటే ఇకపై కుదరదని జెన్‌ జీ యువత చెప్పకనే చెప్పేశారు. పరీక్ష పత్రాల లీకేజీపై ఢిల్లీ జంతర్‌మంతర్‌ సాక్షిగా సీజేపీ చేసిన పోరాటం.. సాధించిన విజయం.. బీజేపీకి ఖచ్చితంగా నెగటివ్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిందనే చెప్పవచ్చు.

Advertisement

 

Tags

Related News

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

Big Stories

Advertisement
×