BigTV English

Truck Driver Turned YouTuber: నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తున్న ట్రక్ డ్రైవర్ – ఎలాగో తెలిస్తే కుళ్లుకుంటారేమో!

Truck Driver Turned YouTuber: నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తున్న ట్రక్ డ్రైవర్ – ఎలాగో తెలిస్తే కుళ్లుకుంటారేమో!

Truck Driver Turned YouTuber: సోషల్ మీడియా యుగంలో ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రజలు తమ ఆలోచనలను పంచుకోవడానికి, జీవనోపాధిని పొందేందుకు తెగ వాడేస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్‌లో స్పెషల్ వీడియోలు చేస్తూ వ్లాగర్‌లు తమకు ప్రత్యేక ఛానల్ క్రియేట్ చేసుకుని ఫేమస్ అవుతున్నారు. రకరకాల వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ, పేరు సంపాదించుకుంటున్నారు. అయితే ఇలా ఎంతో మంది డబ్బున్న వ్యక్తులు ఫేమస్ అవుతున్నా కూడా కొంతమంది మాత్రం చిన్న స్థాయి నుంచి పైకి ఎదుగుతూ పేరు సంపాదిస్తున్నారు.


ఈ తరుణంలో ఎంతో మంది గ్రామస్థులు, ముసలివాళ్లు, వృద్ధులు, దివ్యాంగులు ఇలా ఎంతో మంది తమను తాము ప్రపంచానికి తెలియజేయానికి, పేరు సంపాదించడానికి వినూత్న వీడియోలు చేస్తుంటారు. అంతేకాదు వీడియోలు చేయడం కోసం హడావుడి చేయకుండా కేవలం తమ పరిస్థితులను తెలియజేస్తూ చేస్తున్న వీడియోలే నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఎంతో మంది ఫేమస్ అవ్వగా, తాజాగా ఓ లారీ డ్రైవర్ కు సంబంధించిన జీవిత చరిత్ర అందరినీ ఆకట్టుకుటుంది.

యూట్యూబ్ లో ఎక్కువగా ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. దేశ నలుమూలల్లో ఉండే ఎన్నో రకాల ప్రత్యేక ఆహార పదార్థాల గురించి తెలియజేస్తూ చాలా మంది వీడియోలు చేస్తుంటారు. అయితే ఓ లారీ డ్రైవర్ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఏకంగా నెలకు రూ. 10 లక్షలు సంపాదిస్తున్నాడు. రాజేష్ అనే ఓ లారీ డ్రైవర్ యూట్యూబ్ ఇన్ల్ఫుయెన్సర్‌గా మారాడు. రాజేష్ వీడియోలు చేస్తుండగా తన కొడుకు వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే ఏకంగా 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని తెలిపాడు.


ఈ తరుణంలో తరచూ వీడియోలు చేయకముందు ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తూ నెలకు రూ. 25 వేల నుంచి 30 వేల వరకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. కానీ ప్రస్తుతం తాను యూట్యూబ్ వీడియోలు చేస్తూ నెలకు రూ. 10 లక్షలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. తాను ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తూ తరచూ రూ. 500లు కూడా సంపాదించలేదని, ఇంట్లో ఖర్చులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని అందువల్ల యూట్యూబ్ వీడియోలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు వెల్లడించారు. 25 సంవత్సరాలకు పైగా డ్రైవర్ గా పనిచేసిన తనకి ఇంకా చేసే ఓపిక లేదని ఇలా వీడియోలు చేస్తూ పేరు, డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. ఇలా ట్రక్ డ్రైవర్ నెలకు లక్షలు సంపాదిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Rajesh Rawani (@r_rajesh_07)

Related News

Himachal Pradesh News: మేనల్లుడుతో మేనత్త ఓయోలో కస్సమిస్సా.. ట్విస్ట్ ఏంటంటే..

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Big Stories

×