BigTV English

Snake Viral Video: మూడు పాములను మింగిన కోబ్రా.. మింగలేక కక్కలేక.. షాకింగ్ వీడియో!

Snake Viral Video: మూడు పాములను మింగిన కోబ్రా.. మింగలేక కక్కలేక.. షాకింగ్ వీడియో!

Snake Viral Video: నియాలో అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటి కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. తనకంటే పెద్ద పాములను కూడా తినేస్తుంది. కింగ్ కోబ్రా ఆహారంగా ఇతర పాములను తీసుకొంటుందని అని చెబుతారు నిపుణులు. కోబ్రా పాముకు ఎంత విషం ఉందంటే అది ఏనుగును కూడా ఒక్కసారి కాటేస్తే మరణం ఖాయం. అంటే కింగ్ కోబ్రాతో పెట్టుకుంటే మీ జీవితాన్ని పక్కాగా కోల్పోతారు.


అయితే తాజాగా నాగుపాము పాములను ఉమ్మివేస్తున్న వీడియో వైరల్‌గా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వైరల్ అయిన ఈ వీడియో ద్వారా నాగుపాము ఎంత ప్రమాదకరమో మీరు ఊహించవచ్చు. ఒక కింగ్ కోబ్రా ఏకకాలంలో మూడు పెద్ద పాములను మింగేసింది. తరువాత నాగుపాము ఆ మూడు పాములను కలిసి ఉమ్మివేసింది. కింగ్ కోబ్రా నోటి నిండా పాములు ఉండి వాంతులు చేసుకుంటుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.


వాంతులు చేసుకుంటూనే కింగ్ కోబ్రా నెమ్మదిగా వెనుకకు కదులుతోంది. అలానే దాని నోటి నుండి మూడు పెద్ద పాములు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ సందర్భంలో పాటు చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. అందరూ కూడా కన్నార్పకుండా వీడియోను చేస్తున్నారు. ఫోన్‌తో షూట్ చేస్తున్నారు. ఆకరికి పాము వాటన్నింటిని ఉమ్మివేసి కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది.

ఈ వీడియో Mr.Frank29 అనే యూట్యూబ్ ఖాతా నుంచి అప్‌లోడ్ అయింది. ఛానెల్‌లో 145 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా నెటిజన్లు బాగా ఆకర్షిస్తున్నాయి. వేలల్లో వ్యూస్ సంపాదించుకున్నాయి. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. వారికి నచ్చినట్లుగా కామెంట్ చేస్తున్నారు. వీడియోలో కింగ్ కోబ్రా మరో 3 పాములను ఉమ్మివేయడం కనిపిస్తుంది.

పాము చాలా ఒత్తిడికి గురైనప్పుడు ఇలా జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు. దానిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లి వదిలేయాలని కోరుతున్నారు. వీడియోను ఇప్పటికే 47 లక్షల మంది చూడగా 14 వేల మంది లైక్ చేశారు. అదే సమయంలో లెక్కలేనన్ని కామెంట్లు వచ్చాయి. చాలా మంది కింగ్ కోబ్రాకు సంబంధించిన రిలేటెడ్ వీడియోలను కామెంట్ బాక్స్‌లో షేర్ చేస్తున్నారు.

Tags

Related News

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Big Stories

×