BigTV English

Traffic Jam on Mount Everest: దేవుడా.. ఆఖరికి అక్కడ కూడా నా..? ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్.. వీడియో చూశారా!

Traffic Jam on Mount Everest: దేవుడా.. ఆఖరికి అక్కడ కూడా నా..? ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్.. వీడియో చూశారా!

Traffic Jam on Mount Everest: ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరూ సాహసాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఏదో ఒక పని చేసి రికార్డు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో సాహస క్రీడల్లో పాల్గొనే యువత జాబితా ఇంతకు ఇంత పెరిగిపోతుంది. దీంతో ఎక్కడ చూసినా భారీ జనాభా కనిపిస్తుంది. దీంతో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి కూడా యువత చాలా మంది సాహసాలు చేస్తున్నారు.


ఈ తరుణంలో ఎవరెస్టు అధిరోహించే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇంతకముందు అయితే ఎవరెస్టు అధిరోహించిన వారి గురించి తెలుసుకోవాలి అంటే కేవలం ముగ్గురు లేదా నలుగురు ఇలా ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా మంది ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహిస్తున్నారు.

ట్రాఫిక్ జామ్ అంటే కేవలం మనం తరచూ రోడ్లపై మాత్రమే చూస్తుంటాం. ఇప్పుడు అది ఎవరెస్టు మీదకు కూడా చేరింది. ప్రస్తుతం ఎవరెస్టు శిఖరంపై ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటి ఎవరెస్టు శిఖరంపై ట్రాఫిక్ జామ్ ఆ అని ఆశ్చర్యపడుతున్నారా. అవును ఇది నిజం. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎత్తైన ఎవరెస్టు శిఖరంపై ప్రస్తుతం ట్రాఫిక్ జాం అంటూ ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. శిఖారన్ని అధిరోహించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు క్యూ కట్టారు. పర్వత శిఖరంపై కేవలం నడిచే దారి మాత్రమే ఉంది.


Also Read: Theft in High Speed Moving Lorry: ఇదెక్కడి మాస్ చోద్యంరా బాబు.. అచ్చం సినిమాల్లో లాగే హై స్పీడ్ లో వెళ్తున్న లారీలో చోరీ!

దారి పొడవునా జనాలతో నిండిపోయింది. ప్రస్తుతం చాలా మంది సాహసాలు చేసే వ్యక్తుల్లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం ఒక కళగా మారిపోయింది. దీంతో సాహసాలు చేస్తూ చాలా మంది ఎవరెస్టుపై దర్శనమిచ్చారు. దీంతో ఆ దారి అంతా కిక్కిరిసిపోయింది. ఓ పర్వతారోహకుడు దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

https://Twitter.com/crazyclipsonly/status/1794099558563123360?

Related News

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Big Stories

×