BigTV English

Elephant Viral Video: తమన్నాను మించిపోయిన ఏనుగు డ్యాన్స్.. కావాలయ్య సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు

Elephant Viral Video: తమన్నాను మించిపోయిన ఏనుగు డ్యాన్స్.. కావాలయ్య సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు


Elephant Dance Videos: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి మొబైల్ ఒక వ్యసనంలా మారిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్‌ని వినియోగిస్తున్నారు. రాత్రింబవళ్లు స్మార్ట్‌ఫోన్‌తో జీవితాన్ని గడిపేస్తున్నారు. తిండి లేకపోయినా పర్వాలేదు కానీ.. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు అన్నట్లుగా ఉంటున్నారు.

ఈ క్రమంలో రకరకాల వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ప్రతి రోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది రకరకాలుగా వీడియోలు చేసి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నారు. కొందరైతే ఇక చెప్పాల్సిన పనేలేదు.


రోజు మొత్తం వీడియోలు చేస్తూనే బతికేస్తున్నారు. కనీసం తినేందుకు కాస్త టైం కూడా కేటాయించరు. అయితే ఇంటర్నెట్ వినియోగం పెరగటంతో సోషల్ మీడియాలో వినియోగదారుల రచ్చ పీక్స్‌కు చేరుకుంది. దీంతో ప్రపంచం నలుమూలల్లో జరిగిన ఏ చిన్న సంఘటన అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ మధ్య ఈ వ్యవహారం బాగా పెరిగిపోయింది.

READ MORE: ఏనుగుతో ఫోటో దిగాలనుకో.. రిస్కైన పర్లేదు.. కానీ దాంతో ఆటలాడితే.. ఇలాగే ఉంటుంది

సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి.. మంచి పాపులారిటీ సంపాదించుకోవాలి. సెలబ్రెటీ అవ్వాలి అనే ఉద్దేశంతో చాలా మంది ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వీడియోలు చేస్తున్నారు. బైక్ స్టంట్స్, ప్రవహిస్తున్న నదిలో దూకడాలు, జంతువులతో పోరాటాలు, పాములు, కప్పలు, చేపలు ఇలా వాటితో వీడియోలు చేస్తూ వైరల్ అవుతున్నారు.

అయితే జంతువులు కూడా తెలివి మీరిపోయాయి. అవి కూడా మనుషుల్లానే ప్రవర్తిస్తున్నాయి. ఫొటో అంటే చాలు ఫోజులిచ్చే స్టేజ్‌కు చేరుకున్నాయి. అంతేకాకుండా ఏనుగులు, కోతులు, కుక్కలు, పిల్లిలతో పాటు మరికొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే బాగా వైరల్ అయ్యాయి.

ఇక ఇప్పుడు మరోక వీడియో సోషల్ మీడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఒక ఏనుగు అచ్చం మనిషిలా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్చానికి గురిచేసింది. ఆ ఏనుగు డ్యాన్స్‌ను చూసేందుకు జనం గుమిగూడారా. ఇదేంటిరా బాబు ఏనుగు మాస్ స్టెప్పులతో ఇరగదీసేస్తుంది అంటూ నోరెళ్లబెడుతున్నారు.

READ MORE: డైరీ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు.. అసలు మ్యాటర్ బయటపెట్టిన అధికారులు!

అవునండీ మీరు విన్నది నిజమే కేరళలోని ఒక ఏనుగు డ్యాన్స్ సోషల్ మీడియా నెటిజన్లని ఖంగుతినేలా చేసింది. అయితే మరి ఆ ఏనుగు ఏ పాటకు డ్యాన్స్ చేసిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు. ఇటీవల రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీలోని ‘కావాలయ్యా’ సాంగ్‌కు ఏనుగు డ్యాన్స్ అదిరిపోయింది. చుట్టు పక్కలవారు కూడా నిజంగా ఏనుగే డ్యాన్స్ చేస్తుందని అనుకున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==">

కానీ, చివరికి అది ఏనుగు కాదని తెలిసి షాక్ అయ్యారు. అది నిజమైన ఏనుగు కాదని.. ఏనుగు వేషంలో ఉన్న మనిషి అని తెలుసుకుని చాలా మంది ఆశ్చర్యపోయారు. దీంతో సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు. ఓ నెటిజన్ అయితే.. తాను నిజంగా ఏనుగే అనుకుని ఆశ్చర్యపోయానని.. కానీ చివరికీ మనిషి అని తెలిసి నవ్వుకున్నట్లు తెలిపాడు. కాగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×