BigTV English

Viral Video: పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన బంధువులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Viral Video: పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన బంధువులు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Viral Video: సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఇటీవల వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఓ చాలా మంది వధూవరులు తమ పెళ్లిని గుర్తుండిపోయేలా చేయడానికి రకరకాల పనులు చేస్తుంటారు. ఈ తరుణంలో కొందరు వధూవరులు చేసే తమ వింత చర్యలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇటీవల, పెళ్లికి సంబంధించిన ఓ విచిత్రమైన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో వధువు పెళ్లి అంనతరం తమతో వచ్చేందుకు నిరాకరించిందని బంధువులు ఏకంగా కిడ్నాప్ చేసి మరి తీసుకెళ్లారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


వధువరూల పెళ్లి జరిగింది. అనంతరం సాగనంపేందుకు తన తల్లిదండ్రుల ఇంటి వద్ద నుంచి బంధువులు అంతా ఏడుపు ప్రారంభించారు. ఈ తరుణంలో వధువు ఒక్కసారిగా వరుడితో వెళ్లను అంటూ ఏడుపు ప్రారంభించింది. దీంతో వధువు ఎక్కడ తమతో వచ్చేందుకు నిరాకరిస్తుందో అని బంధువులు వెంటనే ఆమెను కారులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో వధువు కాళ్లను, చేతులను కొంత మంది యువకులు గట్టిగా పట్టుకుని కారులోకి ఎక్కించారు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వధువు పెద్ద పెద్ద కేకలు వేస్తూ అరుచుకుంటూ వెళ్లింది. దీనిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వీడ్కోలు చెప్పాల్సిన సమయంలో, కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.


Related News

Viral Video: కొండ మీది నుంచి కొడుకును విసిరేసిన ఇన్ఫ్లుయెన్సర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Food Waste Countries: ఆహార పదార్థాల వృధా దేశాల టాప్ 10 జాబితా ఇదే.. రెండో స్థానంలో భారత్

Viral News: అమ్మ చనిపోయిందంటూ లీవ్ అడిగిన ఉద్యోగి.. బాస్ రిప్లైతో ఒక్కసారిగా షాక్!

Viral Video: 12 ఏళ్ల బాలిక జడ కొప్పులో ఉడుత గూడు, వీడియో వైరల్

Viral Video: డెలివరీ బాయ్ ను చేజ్ చేసిన 10 మంది పోలీసులు.. అసలు ఏమైందంటే?

Viral Video: గర్బా ఈవెంట్ లో ముద్దులు.. క్షమాపణ చెప్పి దేశం విడిచి వెళ్లిపోయిన జంట!

Viral News: ఐఫోన్ కోసం.. ఇన్ స్టాలో క్యూఆర్ కోడ్ పెట్టి మరి అడుక్కుంటున్న అమ్మాయి?

Dry fruit Samosa: ఓర్నీ దుంపతెగ.. ఏంటీ ఇలాంటి సమోసా ఒకటి ఉందా? రుచి చూస్తే అస్సలు వదలరండోయ్!

Big Stories

×