E-Paper
Advertisement

ఏపీలో తయారైన తొలి డ్రైవర్‌లెస్ మెట్రో రైలు ముంబైకి రవాణా!

ఏపీలో తయారైన తొలి డ్రైవర్‌లెస్ మెట్రో రైలు ముంబైకి రవాణా!
Advertisement

Driverless Metro: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు చేసిన డ్రైవర్‌ లెస్ మెట్రో రైలును ఏపీ ముంబాయికి ముంబైకి ఎగుమతి చేసింది. దీంతో ఏపీలోని ఆల్స్టోమ్ శ్రీ సిటీ ప్లాంట్, ముంబై కోసం నెక్స్ట్-జెన్ డ్రైవర్‌లేని మెట్రో రైళ్లను తయారు చేస్తోంది. అయితే దీన్ని మోత్తం 14 నెలల కాలంలో తయారు చేసి ముంబైకి అందించారు. ఏపీలో ఆల్స్టోమ్ యొక్క 39 డ్రైవర్‌లేని మెట్రోపాలిస్ రైళ్లలో మొదటి రైలును ఏపీ, ముంబైకి రవాణా చేసింది.

నారాలోకేష్ ట్వీట్..

ఏపీలో తయారైన ఈ డ్రైవర్‌లెస్ కోచ్‌లు ముంబై మెట్రోకు రావడం నాకు చాలా ఆనందంగా ఉందంటూ.. దేశంలో తయారైన ఉత్పత్తులు, పట్టణ మౌలిక వసతులను ఎలా ముందుకు నడిపిస్తున్నాయో చెప్పడానికి ఇదే నిదర్షనం అంటూ సోషల్ మీడియా వేదికిగా ఎక్స్ లో ఏపీ మంత్రి నారాలోకేష్ ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

సీఎం చంద్రబాబు హర్షం..

Advertisement

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని భారతదేశ తయారీ కేంద్రంగా మార్చాలని అనుకుంటున్నారని కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. ప్రస్థుతం ఇంత పెద్ద మెట్రో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి ముంబైకి అందిచడం గర్వించదగ్గ విషయమని, ఏపీ అభివృద్ది చెందుతుంది అని అనడానికి ఇదే నిదర్షనం అంని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: ఫోన్ పోయిందా? దొంగల చేతికి చిక్కకుండా సెక్యూరిటీ లాక్ వేయండిలా?

Tags

Related News

‘గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదు..’ స్థానిక పోలింగ్‌పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

తెలుగు రాష్ట్రాలకు మురసు తుపాను గండం.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు!

మీడియా ముందు అదే తడబాటు.. దశాబ్దాల పులివెందుల కోటలో ప్రత్యర్థి జెండా?ఓటమిని జగన్ ఒప్పేసుకున్నారా?

ఎన్నికల్లో అరాచకాలు.. పులివెందులలో రీపొలింగ్‌కు జగన్ డిమాండ్, మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తాం

పులివెందులలో హైటెన్షన్.. జగన్ కాన్వాయ్ ఆపిన దస్తగిరి, మా జీవితాలను నాశనం చేశారు, రంగంలోకి పోలీసులు

2029లో తెలుస్తుంది అసలు సినిమా! ఎన్నికల కోడ్ వచ్చాక పరిణామాలు ఎలా ఉంటాయంటే.?- పేర్ని నాని

ఏపీలో ‘మురసు’ ముసురు.. కుమ్మేస్తున్న వర్షాలు, తీర ప్రాంతాలకు అలర్ట్, తెలంగాణలో కూడా

Big Stories

Advertisement
×