E-Paper
Advertisement

టీడీపీ ఎమ్మెల్యే కారును.. బలంగా ఢీకొట్టిన బస్సు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం!

టీడీపీ ఎమ్మెల్యే కారును.. బలంగా ఢీకొట్టిన బస్సు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం!
Advertisement

Car Accident: ఆంధ్రప్రదేశ్ లో పెను ప్రమాదం తప్పింది. టీడీపీకి చెందిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కారుకు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుగు ప్రయాణంలో ఆయన పెడన వెళ్తుండగా.. గంగూరు వద్ద ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఉయ్యూరు డిపోకి చెందిన ఈ బస్సు ఢీకొనడంతో ఎమ్మెల్యే కారు ధ్వంసమైంది. ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఎమ్మెల్యే మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం ఎమ్మెల్యే తన నివాసానికి వెళ్లిపోయారు.

Also Read: Airtel నుంచి మరో దుమ్మురేపే ప్లాన్.. ఇలాంటి బెనిఫిట్స్ కదా.. యూజర్లకు కావాల్సింది!

Tags

Related News

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి.. టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు, ఫెయిలైతే ఎవరిదారి వారిదే!

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రిజర్వేషన్లు.. కీలక నేతలు జిల్లాలైతే..

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?

Big Stories

Advertisement
×