E-Paper
Advertisement

స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్!

స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్!
Advertisement

Chandrababu Naidu: స్థానిక సంస్థల ఎన్నికలను ఏదో రకంగా జగన్ అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఒక చరిత్ర. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా ప్రకటించామని, సెప్టెంబర్ 2వ తేదీన పోలవరం లెఫ్ట్ కెనాల్‌కి జలహారతి ఇస్తాంమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.

Also read: నేపాల్ వరద విపత్తు.. 538కి చేరిన మృతుల సంఖ్య.. 85 మంది భారతీయులు సేఫ్!

ఇచ్చిన మాట ప్రకారం..

Advertisement

ప్రకాశం, రాయలసీమ జిల్లాల దశాబ్దాల కల అయినటువంటి వెలిగొండ ప్రాజెక్ట్‌కు ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాను ప్రకటించామని సీఏం చంద్రబాబు తెలిపారు. వలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తూ మౌలిక వసతులపై అవగాహన కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Also read: న‌ఖ్వీ గాడు దుర్మార్గుడు.. ఆసియా క‌ప్ ఇస్తే, అస్స‌లు తీసుకోవ‌ద్దు..!

Tags

Related News

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి.. టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు, ఫెయిలైతే ఎవరిదారి వారిదే!

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రిజర్వేషన్లు.. కీలక నేతలు జిల్లాలైతే..

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?

Big Stories

Advertisement
×