E-Paper
Advertisement

మేము చేసిన పనుల క్రెడిట్ కొట్టేయడంలో జగన్ మహా సిద్ధహస్తుడు: నారా లోకేష్

మేము చేసిన పనుల క్రెడిట్ కొట్టేయడంలో జగన్ మహా సిద్ధహస్తుడు: నారా లోకేష్
Advertisement

Nara Lokesh: ఒంగోలు కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ప్రసంగంలో వైఏస్ఆర్‌సీపీ పార్టీ అదినేత జగన్ పై నిప్పులు చెరిగారు. మేం చేసిన పనులను క్రెడిట్ చోరీ చేసే వ్యక్తి జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ పనులు చేయకుండానే అప్పట్లో ప్రారంభించారని అన్నారు.

వైసీపీ హయాంలో..

డీఎస్సీపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తా అందుకు జగన్ సిద్ధమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా డీఎస్సీ వేస్తామని మంత్రి నారాలోకేష్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాంలో చేసిన తప్పులకు కొందరు జైళ్లకు వెళ్తున్నారు. వైసీపీ హయాంలో బీసీలను అనేక ఇబ్బందులు పెట్టారని అన్నారు.

Advertisement

Also read: ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్‌కు జీవో జారీ!

దొంగ కేసులు..

మా పార్టీ నేతలు, కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారు. మా వద్దకు వస్తే దొంగ కేసులు ఎత్తేసేలా చూస్తాం అని అన్నారు. ఒంగోలులో పోతురాజు కాలువ బాగుచేసే బాధ్యత తీసుకుంటామని, దామచర్ల జనార్దన్ వచ్చాక ఒంగోలు రూపురేఖలు మారాయని మంత్రి నారాలోకేష్ తెలిపారు. ఒంగోలులో నీటి కొరత ఉంది. అమృత్ పథకం ద్వారా సమస్య పరిష్కరిస్తామని నారాలోకేష్ ప్రజలకు క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also read: స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్!

Tags

Related News

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు!

స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్!

నగరానికి వచ్చేవారికి విజయవాడలో ఆపన్న హస్తం.. ఉచితంగా వసతి ఆపై ఫుడ్ కూడా

అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్.. మౌలిక సదుపాయాలకు రూ.1,437 కోట్లు మంజూరు

ఎల్ నినో కంటే జగనే పెద్ద విపత్తు.. మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్!

విశాఖ రేవ్ పార్టీలో నేతల మధ్య రచ్చ.. అమ్మాయిల కోసం కొట్లాట, ఆపై కత్తిపోట్లు, అసలు ఏం జరిగింది?

ఆటోను ఢీ కొట్టి ట్రావెల్ బస్సు, ఏడుగురు మృతి, మరో 8 మంది పరిస్థితి విషమం, చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×