BigTV English

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సెషన్.. ఫిబ్రవరి 5 నుంచి సమావేశాలు..

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సెషన్.. ఫిబ్రవరి 5 నుంచి సమావేశాలు..

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 5న అసెంబీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 7 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 5న అసెంబ్లీలో గవర్నర్‌ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఈ అసెంబ్లీలో సెషన్ లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్ ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. వివిధ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.



Related News

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

Big Stories

×