BigTV English

Exit Polls: ఏపీలో కూటమిదే అధికారం.. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ఇవే..

Exit Polls: ఏపీలో కూటమిదే అధికారం.. బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ఇవే..

Ap Elections 2024 Exit Polls: అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడో దశ పోలింగ్ నేడు ముగియడంతో శనివారం సాయంత్రం పలు సర్వే సంస్థలు, టీవీ ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.


ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీంతో పలు సర్వే సంస్థలు ఏపీలో అధికారం కూటమిదేని స్పష్టం చేశాయి. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఏపీలో అధికారం కూటమిదేనంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 106-119 సీట్లను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంటుందని బిగ్ టీవీ తేల్చి చెప్పింది. ఇక అధికార వైసీపీకి 56-69 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది బిగ్ టీవీ.


ఇక 25 ఎంపీ స్థానాలకు గాను 17-18 ఎన్డీయే కూటమి గెలుస్తుందని.. వైసీపీ కేవలం 7 నుంచి 8 స్థానాలు కైవసం చేసుకోనుందని బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.

  • కేకే సర్వేస్
    టీడీపీ 133
    వైసీపీ 14
    జనసేన 21
    బీజేపీ 7
  • పీపుల్స్ పల్స్
    టీడీపీ 95-110
    వైసీపీ 45-60
    జనసేన 14-20
    బీజేపీ 2-5
  • చాణక్య స్ట్రాటజీస్
    టీడీపీ+ 114-125
    వైసీపీ 39-49
    ఇతరులు 0-1
  • పయనీర్
    టీడీపీ+ 144
    వైసీపీ 31
    ఇతరులు 0

ఏపీ లోక్ సభ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్

  • పయనీర్
    టీడీపీ కూటమి: 20+
    వైసీపీ: 5
  • ఇండియా న్యూస్
    టీడీపీ కూటమి: 18+
    వైసీపీ: 7
  • చాణక్య స్ట్రాటజీస్
    టీడీపీ కూటమి: 17-18
    వైసీపీ: 6-7
  • రైజ్
    టీడీపీ కూటమి: 17-20
    వైసీపీ: 7-10
  • ఇండియా టీవీ
    టీడీపీ: 13-15
    వైసీపీ: 3-5
    జనసన: 2
    బీజేపీ: 4-6

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×