BigTV English

AP Legislative Council Election: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. రేపే నామినేషన్

AP Legislative Council Election: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. రేపే నామినేషన్

AP Legislative Council Elections(Political news in AP): ఏపీలో ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ నేత సి. రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ పేర్లను ఏపీ అధికార కూటమి ఖరారు చేసింది. ఈ ఇరువురు నేతలు మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు కూటమి తెలిపింది.


కాగా, హరిప్రసాద్ పవన్ కల్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా ఆయనకు పలు మీడియా సంస్థలలో పని చేసిన అనుభవం ఉంది.

Also Read: పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు సీరియస్


ఇటు సి. రామచంద్రయ్య టీడీపీలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు. మంత్రిగా, ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ రామచంద్రయ్య పని చేశారు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశారు. 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, 2023 డిసెంబర్ లో వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×