E-Paper
Advertisement

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
Advertisement

AP Local Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యుల్ విడుదలైంది. ఏపీ రాష్ట ఎన్నికల కమిషనర్‌ అయిన అనిల్‌ చంద్ర పునేఠా ఈ ఎన్నికల షెడ్యుల్ ని విడుదల చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఏపీలో నేటి నుండి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్టు ఈసీ అధికారులు ప్రకటించారు. ఆ ఎన్నికలు మొత్తం 3 దశల్లో ‘గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే నవంబర్‌ 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్‌ 2న మూడో విడతగా ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికలు జరిగిన రోజునే మొత్తం ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారుల తెలిపారు.

ఈ నెల 28న పోలింగ్‌..

ఏపీలో ప్రస్ధుతం 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు మరియు 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. అనంతరం ఈ నెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీనికోసం నామినేషన్ల గడువును ఈ నెల 18 వరకు ఇచ్చారు. దీంతో ఈ నెల 19న నామినేషన్లను పరిశీలన, ఉపసంహరణకు ఈ నెల 21వరకు గడువు విధించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ..

Advertisement

ఇక నవంబరు 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికోసం ఈ నెల 19న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణ కోసం ఈ నెల 23న తీసుకోనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం ఈ నెల 27వరకు గడువు ఉంది. దీంతో నవంబరు 5న ఎన్నిల ఫలితాలను వెల్లడించనున్నారు.

Also read: 33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

Tags

Related News

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి.. టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు, ఫెయిలైతే ఎవరిదారి వారిదే!

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రిజర్వేషన్లు.. కీలక నేతలు జిల్లాలైతే..

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?

Big Stories

Advertisement
×